Saturday, July 17, 2021

భూలోకంలో యమలోకం - 1966


( విడుదల తేది: 11.11.1966 శుక్రవారం )
గౌరి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: జి. విశ్వనాధం
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: కాంతారావు, రాజశ్రీ, రాజనాల, రాజబాబు,వాణిశ్రీ,సత్యనారాయణ

01. అందుకో అందిస్తానురా అందాలే విందిస్తానురా - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ - రచన: జి.కృష్ణమూర్తి
02. అక్క పనుపున యొక తోకచుక్క ఓలే (పద్యం) - ఎ.వి. సుబ్బారావు - రచన: ఆరుద్ర
03. అక్క భర్తకు శీలమర్పింప నెగబడ్డ (పద్యాలు) - ఘంటసాల - రచన: పాలగుమ్మి పద్మరాజు
04. అడగవే జాబిల్లి అడగవే అందాల ఈ వేళ - ఘంటసాల, ఎస్. జానకి - రచన: దాశరధి 
05. ఆడవే ఆడవే గుర్రమా నాతోడు ఠింగణా గుర్రమా - మాధవపెద్ది,పట్టాభి - రచన: కొసరాజు
06. ఇంటి గుట్టు దాచ నింతింత యనరాని  (పద్యం) - ఎ.వి. సుబ్బారావు - రచన: ఆరుద్ర
07. ఎందుకో ఎందుకో లేత మనసు చిందువేసెనే ఎందుకో - పి.సుశీల, ఎస్. జానకి - రచన: డా. సినారె
08. ఏదో వింత గిలిగింత ఏలా నాలో నాలో నాలో వింత పులకింత - ఎస్. జానకి - రచన: డా. సినారె
09. ఓ ఓ మీసమున్న మొనగాడా చెప్పగలవా ముడి - ఎస్.జానకి,ఘంటసాల - రచన: దాశరధి 
10. ఓ యమధర్మ రాజా మహితోజ్వల తేజ (పద్యం) - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
11. గారాల బిడ్డ కోసం ఏరాలి కుమార్తె బ్రతుకు (పద్యం) - ఎ.వి. సుబ్బారావు - రచన: ఆరుద్ర
12. గున్నమామిడి తోటుంది కన్నెపిల్ల తోడుంది ఒయిరే రాజ   - ఎస్. జానకి - రచన: డా. సినారె
13. పచ్చి కామమందు పరవళ్ళు త్రోక్కుచు (పద్యం) - ఎ.వి. సుబ్బారావు - రచన: ఆరుద్ర
14. బలవంతుడు గుర్రంపై .. వెలయిచ్చి దీన్నినెక్కు - ఘంటసాల బృందం - రచన: పాలగుమ్మి పద్మరాజు 
15. బేతాళశక్తి కల్పించినా వీవు భూలోకమ్ములో (పద్యం) - మాధవపెద్ది - రచన: పాలగుమ్మి పద్మరాజు
16. శిలనైనను నీకోసం ఏమైనా ఐపోనీ నా నాట్యం నా గానం - ఎస్.జానకి,లక్ష్మణరావు                  
17. హితము కోరెడు పురోహితునట్లు దరిచేరి  (పద్యం) - ఎ.వి.సుబ్బారావు - రచన: పాలగుమ్మి పద్మరాజు

                                  - ఈ క్రింది శ్లోకం అందుబాటులో లేదు - 

01. నమోస్తుతే నమోస్తుతే త్రిశూల చక్రధారిణి ( శ్లోకం ) - పి.బి. శ్రీనివాస్



No comments:

Post a Comment