( విడుదల తేది: 18.04.1969 శుక్రవారం )
| ||
---|---|---|
భారతీ పిక్చర్స్ వారి దర్శకత్వం: రవికాంత్ నగాయిచ్ సంగీతం: ఎస్.పి. కోదండపాణి తారాగణం: కృష్ణ, రాజబాబు,త్యాగరాజు, రావి కొండలరావు,వాణిశ్రీ,లక్ష్మి,గీతాంజలి,నాగయ్య | ||
01. ఇక్కడే ఉన్నది చక్కని చిన్నది... ఏటికి ఎదురీదుకు - పి. సుశీల బృందం - రచన: ఆరుద్ర 02. ఏమే ఒప్పులకుప్ప నిను ప్రేమిస్తే అది తప్ప అలరించే - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర 03. చూడండి మీకు నేడు చూపిస్తాను రుచి చూపిస్తాను మధువిచ్చి - పి. సుశీల - రచన: దాశరధి 04. మగాడంటే మజాఉన్నా అదోలాంటి భయం సరాగాలు - పి. సుశీల, రాజబాబు - రచన: ఆరుద్ర 05. రావేలా జాగేలా ఓ ప్రియ నా ప్రియా సిగలోన మల్లెలు పిలిచెను - పి. సుశీల - రచన: డా. సినారె 06. విశాల గగనంలో చందమామ ప్రశాంత సమయంలో - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆరుద్ర |
Friday, August 13, 2021
మహాబలుడు - 1969
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment