( విడుదల తేది: 01.04.1939 శనివారం )
| ||
---|---|---|
న్యూటోన్ వారి దర్శకత్వం: బి.ఎన్. రెడ్డి సంగీతం: చిత్తూర్ వి. నాగయ్య గీత రచన: సముద్రాల సీనియర్ తారాగణం: నాగయ్య,కాంచనమాల,దొరసామి,శేషమాంబ,గౌరీపతి శాస్త్రి,కళ్యాణి,లింగమూర్తి... | ||
01. ఇట తెల్గుకవికోటి నృపుల కైదండతో ఏనుగులెక్కి ( పద్యం ) - నాగయ్య 02. ఓ మురళీ ఓ మురళీ మురారి నీదరి లేడా మురళీ - కాంచనమాల,నాగయ్య 03. కరువు కాలముననక ఒకే గతి శ్రమించు - నాగయ్య 04. కాంతా నీ ముద్దు మొగము ఆహా ( బిట్ ) - 05. చిరునగవు చూప రారా - కాంచనమాల 06. తరిపివెన్నెలలోన చిరునవ్వేలా పూదావిలో మత్తుమందేలా - నాగయ్య 07. తల్లినిమించే దైవము వేరే ధారుణిలేదోయి - కల్యాణి బృందం 08. తూరుపు తెలతెలనాయే పోయేను చలిబడాయి చల్లాను చిలుకుమా - బృందం 09. దివ్యఫలదాయి కాదా జీవితెశుని సేవా ఇహపరసుఖముల - కాంచనమాల 10. దీన నిరుద్యోగి బాధ మానెచ్చెడు సదయులే లేరా - నాగయ్య 11. ఫలమిదియా ప్రేమ జప పూజలకు మనసునాటి - కల్యాణి 12. పూలో పూలో పూలో కనీకొనుడూ పూలు మల్లెమాల - మాస్టర్ కృష్ణ 13. పూల పరిమళము అందమువోలె విడక వెలిగెదమే - నాగయ్య,కాంచనమాల 14. బేలతనము పడినా ఫలమా విధిలిఖితము - మాస్టర్ సాబు,మాస్టర్ విఠల్ 15. మాతవినాం నహి దైవం గాయత్రి వినా నహి మంత్రం - నాగయ్య 16. మధురా నగరిలో చల్లనమ్మ బోదు - నాగయ్య ,కాంచనమాల 17. రఘుకుల రాముని ముఖాన వెన్నల విరిసినది - బృందం 18. సుందర మాలతి ఎందరి మనమిటు కరచి కులికెదవే - నాగయ్య,కాంచనమాల 19. స్వేచ్చాపధమూ చూపుము మాకోమాతా భారతభూమాత - కల్యాణి బృందం 20. సుఖజీవనసుధానిదానా నీ మోముగనీ మురిసేరా - కాంచనమాల ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. నీయడుగులేనమ్మినారా సామి నన్ను యిడనాడి పొయ్యేవా - 02. ప్రేమయే ధనము ప్రేమయే శాంతి ప్రేమయే భవతారకము - నాగయ్య, కాంచనమాల 03. ఫలమిదియా ప్రేమ జప పూజలకు మనసునాటి - కల్యాణి 04. బ్రతుకు జగతి కృతియౌగా సతి తొడిగ విడని విరి - కాంచనమాల |
Saturday, August 11, 2012
వందేమాతరం - 1939
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment