( విడుదల తేది:21.11.1942 శనివారం)
| ||
---|---|---|
శాంతా వసుంధర ఫిలింస్ వారి దర్శకత్వం: ఎస్.వి. ఎస్. రామారావు సంగీతం: ఎస్.రాజేశ్వరరావు తారాగణం: ఎస్. రాజేశ్వరరావు,ఎం. కృష్ణారావు,చెలం,కుమారి,ఎస్. వరలక్ష్మి... | ||
01. ప్రియ జననీ వరదాయి దేవి జయ కరుణా భరణా వర వీణా - ఎస్. రాజేశ్వరరావు 02. సుఖదాయి సుఖదాయి మృదుమధుర ప్రణయ - ఎస్. రాజేశ్వరరావు, ఎస్. వరలక్ష్మి 03. హాయి గని ఏమౌనొ ఏమో ఏమో ఏమో స్వప్నాలే నిజమేమో - ఎస్. రాజేశ్వరరావు - ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు - 01. అమ్మ వరాలకొమ్మ ముగ్గురమ్మల మించిన ( పద్యం ) - ఎస్. రాజేశ్వర రావు 02. ఓ సుందర సుకుమారా నా అందపు చెలికాడా - 03. గోకులబాలా ఓ వనమాలీ చేకొని రావాలా - 04. జ్ఞాన బ్రహ్మానంద యోగి జన్మకర్మాల నేడబాపే - 05. నా జనని బాలనాగమ్మ పూజనీయ ( పద్యం ) - ఎస్. రాజేశ్వర రావు 06. నిదురపో నాతండ్రి నిదురపోవయ్యా నిదురపో - చెలం బృందం 07. మాయలపకీరు హంతకుని మాయకులోనై ( పద్యం ) - ఎస్. రాజేశ్వర రావు 08. రాగలవోయి రాజకుమారా జయమగుగా - 09. రావే సఖీ రాజ తనయ పెండ్లి చూడగా - 10. రేపేమి రాగలదో ఎవ్వారి కెరుకా ఈ పాడు తనువుకై మమతా - 11. సాహసమే బలమా మానవబలమే - ఎస్. రాజేశ్వర రావు 12. సిన్నోడా మేలైనదీ కులం గుంజరా తెల్లగా మెల్లగా - పరబ్రహ్మ శాస్త్రి బృందం 13. సుమనోవిలాసా హాసా శోబామయా సువసంత - ఎస్. రాజేశ్వర రావు 14. హే ప్రభో జీవనప్రభా లోకేశా కరుణామయా కృపగని - ఎస్. రాజేశ్వర రావు 15. హే సుజనావనశౌరి వన్నెల సుదర్శనధారి - చెలం |
Sunday, August 12, 2012
శాంత బాలనాగమ్మ - 1942
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment