Saturday, August 11, 2012

విశ్వమోహిని - 1940



( విడుదల తేది: 09.11.1940 శనివారం )
శ్రీ జగదీష్ వారి
దర్శకత్వం: వై.వి. రావు
సంగీతం: ఓగిరాల రామచంద్ర రావు
గీత రచన: బలిజేపల్లి
తారాగణం: వై.వి.రావు,నాగయ్య,రంగస్వామి,దొరస్వామి,లలితాదేవి, బెజవాడ రాజరత్నం
గంగా రత్నం

01.  పూపొదరింట సేదతీర్చుకొని పోదువు రావోయి కృష్ణా - బెజవాడ రాజరత్నం
02. ఏల ఈ సరసాలు చాలు మేలమిదివెగటవునో యేమో - బెజవాడ రాజరత్నం
03. ఏమిటికే  దిగులు ఓ బేలా కష్టజీవులీ యిలలో లేరా - గాయిని ?
04. బలే ఫేస్ బలే ఫేస్ బలే ఫేస్ బ్యూటిఫుల్ యీ నీ ఫోజు - బెజవాడ రాజరత్నం
05. జీవిత మార్గమికేది జగాన జీవిత మార్గమికేది నాకు - నాగయ్య
06. మేళవింపగదే చెలియా వీణా వేళాయే చంద్రునితో - బెజవాడ రాజరత్నం
07. హాయి హాయి వెన్నెల రేయీ ఆశాజగతి పులకిత మాయే బెజవాడ రాజరత్నం

               - ఈ క్రింది  పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు -


01. ఓ జగదంబా నన్ను నీవు జవమున బ్రోవు ఈ జగతి -
02. జానకీరమణ భక్తపారిజాత పాహి సకలలోక శరణ -
03. నేనీ వాడనే రాధికా రాధికా రాధికా చెలి నా హృదయంబె -
04. ప్రేమ మధురమా హా ప్రేమ సాహితి పావనగీతి -
05. మనసే వేదనలో పడిపోయే రాదుగదా రాదుగదా -
06. రాధా రమణా రమణీ రాధా యమునకు తోడై రావా -
07. వృధాయీగతి నా బ్రతుకేలా లేరే నాయనువారే నాకు -



No comments:

Post a Comment