Sunday, August 12, 2012

శీలానికి శిక్ష - 1976


( విడుదల తేది: 05.11.1976 శుక్రవారం )
సావరీన్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: డి.ఎస్. ప్రకాశరావు
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: రామకృష్ణ,శారద,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య

01. ఎవరికి ఎవరు తోడుగ వుంటే ఏ ఆనందం - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం - రచన: డా. సినారె
02. చుట్టు గోదావరి ఉంది చూపుల్లో  - ఎల్.ఆర్. ఈశ్వరి,ఎస్.పి. బాలు, రామకృష్ణ - రచన: డా. సినారె
03. చెప్పకపోతే ఒట్టు మమ్మల్ని చంపుకు - పి. సుశీల,విజయలక్ష్మి బృందం - రచన: వేటూరి
04. ముద్దబంతి ముసిముసి నవ్వుల వచ్చెనమ్మ సంక్రాంతి - రామకృష్ణ బృందం - రచన: వేటూరి
05. శుభమస్తు శుభమస్తు అన్నది గుడిగంట - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి


1 comment:

  1. 1. muddabanthi puvvu, veturi, v ramakrishna, chorus
    2. evariki evaru, c narayana reddy, p. susheela, sp balu, chorus,
    3. subhamasthu subhamasthu, veturi, p. susheela, spb,
    4. chuttoo godavari, c narayana reddy, l.r eeswari, spb, ramakrishna,
    5. cheppakapothe ottu, veturi, p.susheela, vijayalakshmi, chorus

    ReplyDelete