Tuesday, August 14, 2012

శ్రీరామ పట్టాభిషేకం - 1978రామకృష్ణా సినీ స్టూడియోస్ వారి
దర్శకత్వం: ఎన్.టి. రామారావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
తారాగణం: ఎన్.టి. రామారావు, సంగీత,రామకృష్ణ,సత్యనారాయణ,జమున,అంజలీదేవి,సూర్యకాంతం...

                       - ఈ క్రింది పాటలు, పద్యాల వివరాలు మాత్రమే - 

01. అట లంకలోన అశోకవనిలో ... ఉన్నదొక మెతుకే ఉన్నదొక కునుకు - రామకృష్ణ - రచన: దేవులపల్లి
02. అన్నా ఇది నిజమేనా  అన్నా ... ఎవరికి దొరికిన దేవరవో - రామకృష్ణ - రచన: దేవులపల్లి
03. ఆలపించనా ఈ వేళ మధుర  స్మృతులే హృదిని మీటగా - పి. సుశీల - రచన: డా. సినారె
04. ఇంద్రజిత్తు మాయదారి ఎదురులేని బ్రహ్మాస్త్ర౦ వేసి - రామకృష్ణ - రచన: దేవులపల్లి
05. ఈ గంగకెంత దిగులు ఈ గాలికెంత గుబులు కదలదయా - ఎస్.పి. బాలు - రచన: దేవులపల్లి
06. ఎరుగుదు పద్మబాంధవ కుబేషుడు పంకజనాభు (పద్యం) - ఎస్.పి. బాలు
07. ఓకార సంజాత సమస్త వేదపురాణ (పద్యం) - ఎస్.పి.బాలు
08. కోతిమూకల కొన్నిటి కూర్చి కయ్యమాడ వచ్చితివిరా (పద్యం) - ఎస్.పి. బాలు
09. చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై జిలిబిలి చిరునవ్వులు (పద్యం ) - ఎస్.పి. బాలు
10. పాపఫలాంత వైభవ భారమూనక పుణ్యకాననమున (పద్యం) - రామకృష్ణ
11. ప్రతికొండ నాతో కలిసి రామాయని పిలిచేను ప్రతి ఏరు - పి. సుశీల - రచన: దేవులపల్లి
12. రాజౌనట మన రాముడే రాముడు సీతా రాముడే - ఎస్.పి.బాలు, పి. సుశీల బృందం - రచన: దేవులపల్లి
13. లతలాగా ఊగే ఒళ్ళు  జతకోసం వెతికే కళ్ళు ఎన్నాళ్ళు - ఎస్. జానకి - రచన: దేవులపల్లి
14. విందుగా వినగలరా విన్న విన్న కన్నీరు కారునే - రామకృష్ణ - రచన: దేవులపల్లి
15. శ్రీసచ్చిదానంద సంజాయతా వేదవేదాంతవిద్యా (దండకం ) - ఎస్.పి. బాలు
16. సర్వమంగళగుణ సంపూర్ణడగు నరుడు (పద్యం) - పి. సుశీల
17. స్దిరమైన నడవడి జనలకందరకు వలయు (పద్యం) - రామకృష్ణ


No comments:

Post a Comment