( విడదల తేది: 05.02.1933 ఆదివారం )
| ||
---|---|---|
ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ వారి దర్శకత్వం: సి. పుల్లయ్య హొర్మొనిష్టు - వి.జె. గోపాల్ సింగ్ తారాగణం: నిడుముక్కల సుబ్బారావు,గోవిందరాజు వెంకటరామయ్య, పారుపల్లి సత్యనారాయణ,వేమూరి గగ్గయ్య మిస్ రామతిలకం,మిస్ పార్వతీబాయి,మిస్ లలిత,మిస్ సుగుణ, చిర్రావూరి దీక్షితులు... | ||
- వివరాలు మాత్రమే - పాటలు/పద్యాలు అందుబాటులో లేవు - 01. ఆహా కాంతా యీ యుగ్రవనంబెంతో రమణీయం - రామతిలకం,నిడుముక్కల సుబ్బారావు 02. ఈశ్వర సంకల్ప మెవ్వరెరుంగుదురు యే రీతి యెటులుండునో - నిడుముక్కల సుబ్బారావు 03. కదలదు నీ సంకల్పము లేనిదే గడ్డిపోచయును - పారుపల్లి సత్యనారాయణ 04. జగన్మోహనాకార శ్యామసుందరా శరీర త్రిజగన్మోహనాకార - పారుపల్లి సత్యనారాయణ 05. జై సావిత్రి హిమశైలపుత్రి పావన గాత్రి యోపరమ - రామతిలకం 06. తగునా యిది జనకా త్వాదృశులీ స్దితిని బలుక - రామతిలకం 07. తీయనిదౌ నీవిలాస మెడద దలపగ నాకు నేదో మధు - రామతిలకం 08. దీర్ఘాయురస్తు ధాత్రీపాలనాప్రాప్తి - పారుపల్లి సత్యనారాయణ 09. నా హృదయఫలకమునయా నాతిరూపు రేఖా విలాస - నిడుముక్కల సుబ్బారావు 10. పోయేనయ్యో ఇపుడు నను బాసి ఆ పొలతుల మిన్నన్ - నిడుముక్కల సుబ్బారావు 11. పోవుచున్నాడే నా విభుని జీవములనుగొని - రామతిలకం 12. ప్రాణనాథ నీతోడవత్తునా ఫలపత్రేంద్రములు కలిగిన - రామతిలకం 13. బాల పొమ్మికన్ యీ యుగ్రారణ్యంబున రావలదు - వేమూరి గగ్గయ్య,రామతిలకం 14. మధుసూదనా హే మాధవా హే చక్రపాణి - పారుపల్లి సత్యనారాయణ 15. లాలి నీరజనేత్ర లావణ్యగాత్ర లాలి సుచరిత్ర - పార్వతీబాయి 16. సరసిజాక్షి నీవీపథమున నడువగ కరంబు శ్రమమగుగాన - వేమూరి గగ్గయ్య 17. సుజనజనావన శౌరీ సుమనోహరీ అరిజనభీషణ - పారుపల్లి సత్యనారాయణ 18. సుఫలమామి సుధావిలాసీ సుమగుణ వికస కుముద నాథా - రామతిలకం 19. హా వనటనోంద తగునా నీకు జనకా భూవలయమున - రామతిలకం |
Thursday, September 6, 2012
సతీ సావిత్రి - 1933
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment