Thursday, September 6, 2012

సీతా కల్య్ణాణము - 1934


( విడుదల తేది: 06.10.1934 శనివారం )
వేల్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: చిత్రపు నరసింహా రావు
సంగీతం: మాస్టర్ పెంచలయ్య
తారాగణం: మాధవపెద్ది వెంకట్రామయ్య,నెల్లూరు నాగరాజరావు,మాస్టర్ కళ్యాణి,సూరిబాబు,రామతిలకం,
బెజవాడ రాజరత్నం,లంకా కృష్ణమూర్తి,మిస్ శ్రీహరి,కోకిలామణి,కమలాకుమారి...

         - వివరాలు మాత్రమే - పాటలు,పద్యాలు ఇతర వివరాలు అందుబాటులో లేవు - 

01. అరిజన విజయులమై అరుదెంతుము సెలవు నొసగుము -
02. ఆనందమై యలరారుచుండెన్ ఘన తరుల పై - బెజవాడ రాజరత్నం
03. చెలియా పరిమెళిత సుమములచె విలసితమౌ  డోలిక - బెజవాడ రాజరత్నం బృందం
04. చోద్యమేమి స్వామి యీ కాననంబు గనగన్ - కళ్యాణి
05. జయ జయ మహేశా జయ పార్వతీశ జయజయ -
06. నిరాదరణ మేలా అంబా వరాలోసగి పరిపాలింపవేల - శ్రీహరి
07. పరబ్రహ్మ సచ్చిదానంద పరమపురుష పతిత పావన - కమలకుమారి
08. ప్రళయకాల భైరవాకృతులమై విలయంబుగ - కె.వి. సుబ్బారావు, లంకా కృష్ణమూర్తి
09. ప్రాణనాథ యేటి కిటులన్ చింతనొందగన్ - రామతిలకం
10. ప్రేమా మహిమమున్ తెలియగన్ తరమగునా జగతిన్ - కళ్యాణి
11. భక్తపోషిణే శక్తిప్రదాయనే ముక్తి సంధాయనే దీనావనా -
12. మానసచోరా సుధీర  కనులారగ నిను గాంచి - బెజవాడ రాజరత్నం
13. మౌనీంద్రనాదు పూర్వపుణ్యమున మీ సేవలభించెన్ - కళ్యాణి
14. రఘురామ నామ స్మరణామృత పానమే కామిత - పి. సూరిబాబు
15. రామజయతు జయరాజిత శ్యామా -
16. వనసుమ పరిమళంబు వర్ణంపగా తరంబే - శ్రీహరి,కోకిలామణి, రామతిలకం
17. వివిధ పరిమిళిత సుమములగాంచుమ అవిరళమగు - రామతిలకం
18. శివదీక్షా పరురాలనురా నే శీలమెంతైన విడువజాలనురా -
19. శ్రీనాథా తరించితి నీ కృపచేతనె గాదా శ్రీనాథా - బెజవాడ రాజరత్నం
20. సర్వేశ్వరా నను బ్రోవగ రావా నిర్వికార గుణా - కమలకుమారి



No comments:

Post a Comment