( విడుదల తేది: 04.10.1935 శుక్రవారం )
| ||
---|---|---|
అరోరా ఫిలింస్ వారి దర్శకత్వం: అహిన్ చౌదరి సంగీతం: ఆకుల నరసింహారావు మరియు నిమ్మగడ్డ పరదేశి తారాగణం: దాసరి కోటిరత్నం, లీలాకుమారి,తుంగల చలపతి రావు, ఎస్.పి. లక్ష్మణస్వామి,గోపాలరావు,కృష్ణమాచారి | ||
- వివరాలు మాత్రమే - పాటలు,పద్యాలు,గాయకులవివరాలు అందుబాటులో లేవు - 01. అతివ సతీమిన్న నారదా సతి అనసూయకు సరి - 02. ఇదేమంత ఘనమౌను జననీ మదినరయుము - 03. ఎపుడు గాని సౌఖ్యంబు నెంచనేని పరుల కుపకారము (పద్యం) - 04. కంటికిన్ రెప్పయట్లు త్రికాలములను లోకరక్షణ (పద్యం) 05. కురుతేగంగా సాగరగమనం వ్రతపరిపాలన (శ్లోకం) - 06. కృషి సఫలమే యగును యవిఘ్నముగ - 07. కోతిమొగమనీవు నా గొంతు గోసినావు నా కొంప - 08. క్షమియింపుమానన్ను సాధ్వీశిరోమణి - 09. గానాలోలా విమలా కాంచనమయ చేలా - 10. జలమభావ మీ ప్రాంతము పలుమారు వెతకినా - 11. తతపరోపకృతి పరమధర్మమేని ధవుని పదభక్తి (పద్యం) - 12. తనకెవ్వాని శిరంబుదాకె అతడంతం బొందు (పద్యం) - 13. తనుమనముల్ హృధీశుని పదంబుల కార్పణ (పద్యం) - 14. దయచేత ధన్యునైతిని నీ భయదూరనైతినే - 15. దయానిధేహే నటనసూత్రధారే పాహిమాం - 16. దయాసాగరా మనోభవా ధర్మమని తోచెనా శుకపిక - 17. దేవుని దయస్సయ్యింది అయిలేససో దిగులేమి మనకు - 18. ధవుని సేవల నిరతము తప్పనేని మదిన్ (పద్యం) - 19. నరమతీ తులసీ సతీ పరమ పావనీ - 20. నీ వుదయింప లోకము గణింపగరాని మదంబునొందు (పద్యం) - 21. నీలీలలా నూహింపనీలా నిఖిలేశనరులకు - 22. పతి పాదదాసీ భాగ్యరాశీ సతిలలామా సానందశీమా - 23. పాపులెల్ల నాజలములోపల మునుంగ (పద్యం) - 24. ప్రసన్నాత్మలకు లాలి లాలి ప్రశా౦సార్హులకు లాలి - 25. ప్రహ్లాదు గాన స్తంభము నందు నృహరివై (పద్యం) - 26. బుధావినుతా దయనీకు లేదా ఇది తగునా బ్రతుకే - 27. భయమేల నీకొదవే పావనివి యడలకుము - 28. భళి భళి కలహాబీజము లభియించెన్ - 29. మంగళం మంగళం మంగళం - 30. మదిని పతిపాద భక్తిని మరువనేని సకలము (పద్యం) - 31. మాతయని మాటవిని లోకమాత యంచు (పద్యం) - 32. మొరవిని కావరా నాదగు భరింపజాల నీ బాధలన్ - 33. యోగరతోవా భోగరతోవా సంగరతోవా (శ్లోకం) - 34. శ్రీ మహాలక్ష్మి యీమె గౌరీమ తల్లి యీ సతీమణి (పద్యం) - 35. సతీ మహిమ మనమానమహహా యతుల్ సురలు - 36. సర్వమంగళా౦చితనగు సాధ్వినేని (పద్యం) - 37. సర్వాంతరాత్మడీశ్వరుడు తనువు దాల్చె(పద్యం) - 38. సౌశీల్య ధర్మాధీనా సతియే కాదా పావనా - 39. స్వాంతానందముగా సృజియించెగా - 40. హరిశేషశాయి ఆశ్రితావనా వరమోక్ష దాయి - |
Thursday, September 6, 2012
సతీ అనసూయ - 1935
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment