Thursday, September 6, 2012

స౦పూర్ణ రామాయణ౦ - 1936


( విడుదల తేది: 08.08.1936 శనివారం )

శ్రీ దుర్గా సినీటోన్ కంపెనీ వారి
దర్శకత్వం: ఐ. నాగభూషణ రావు మరియు ఎన్.బి. నారాయణ
సంగీతం: వివరాలు అందుబాటులో లేవు
తారాగణం: ము.అ. సుబ్బారావు,కం. వీరబధ్రరావు,డి.వి. సుబ్బారావు,పా. వెంకటరత్నం,
జె. గంగన్న,వెంకట్రావు,స్వరాజ్యం,లక్ష్మీకాంతం,కాంతామణి,
పుష్పవల్లి తాయారమ్మ,రమణీమణి,ఎం. సత్యవతి...

                   -  వివరాలు మాత్రమే - పాటలు,పద్యాలు అందుబాటులో లేవు -

01. అతత మద్వియోగ జనితార్తి దపించుచు మృత్యువొంది (పద్యం) -
02. అనఘులార యో వనచరులార భూజాతను నన్ కాపాడగ -
03. అమ్మవు కోరుదానవట అయ్యకు సత్యము నిల్చునంట (పద్యం) -
04. అలసితివా ననుగన్న నా తండ్రి పాలు మీగడల - జి. స్వరాజ్యం
05. ఆహా నా భాగ్యమేమి ఆనందమౌ మదిలోనన్ - కాంతామణి
06. ఇనకులవర్య తాదోలుత నిచ్చెదనంచు వచించి (పద్యం) - వీరబధ్రరావు
07. ఈ సమరంబులో ననుజు డీల్గెను నాకు సహాయమొంచి (పద్యం) -
08. ఈవన సోయగము కనుగొనగ ఆహా ఎంత మనోహరమౌగా -
09. ఉన్నాడు లెస్సరాఘవుడున్నాడిదె కాపుల గూడి (పద్యం) - ముసునూరి సూర్యనారాయణ
10. ఎటుల భరింపనేర్తునోకదా నినుబాసి యసువుల - జి. స్వరాజ్యం
11. ఏనగ గహ్వరంబులమరే దనుజాంతికమందు గాకయే (పద్యం) - ముసునూరి సూర్యనారాయణ
12. ఒరీ నీచనరాధమా వినుము శౌర్యోత్సాహ గంభీర (పద్యం) - యస్.వి. కృష్ణమాచారి
13. కనుగొంటిని కనులార జానకిని లంకాద్వీపముందున్న (పద్యం) - ముసునూరి సూర్యనారాయణ
14. కామిని కైకనాపై ఎంతప్రేమన్ జూపునో నాపై నాపై - ము.అ. సుబ్బారావు
15. కూకటి ముడికినై కురులు గూడనినాడె బెదరక (పద్యం) -
16. ఘనగుణశాలి ప్రానములకంటె బ్రియుండగు (పద్యం) - ము.అ. సుబ్బారావు
17. చవిచూపెద నాభుజబలంబు బంధి౦చెద ( పద్యం ) - శంకర రావు
18. చారుకులాభిమానమున సన్నుత ధర్మము (పద్యం) -
19. చించెద దైత్యసంఘముల చిందరవందరచేసి బ్రహ్మ (పద్యం) -
20. చూచితి సీతను కనలగాల్చితి లంకాపురినెల్ల - ముసునూరి సూర్యనారాయణ
21. చెరనిడి నీ మదం బడగజేసిన యర్జును వేయి చేతులున్ (పద్యం) - నరశింహం
22. జనపతి సత్యవాదియను సత్యవిచారుడు గాన (పద్యం) -
23. జాడ తెలియదాయె హా సఖియా యేకాననసీమల -
24. తెలియదాయె యెన్నడుసుఖముల గాంచగగలనో - జగన్నాధరావు
25. దాశరధే కరుణాపయోనిధే ధర్మా౦బుధే హే తారకనామం - ముసునూరి సూర్యనారాయణ
26. ననుబాసి పొదువా ముందుగ ప్రాణనాయకా - ఆర్. భానుమతి
27. నీదగు రాజ్యలక్ష్మి ధరణీవర యేను భరింపజాల (పద్యం) -
28. నీలమేఘచ్ఛాయ బోలు దేహమువాడు ధవళాబ్జపత్ర (పద్యం) - ముసునూరి సూర్యనారాయణ
29. నీలోన జేర్చుకొమ్మిదె నీవె నా శరణంబు పావకా -
30. పడతిరో యెంతనన్మిగిలిపల్కిన నిప్పుడు నిన్ను జంపక (పద్యం) - యస్.వి. కృష్ణమాచారి
31. పన్నుగ సీతమ్మను భర్త కోసంగి సుఖింపు మట్లు గాకున్న (పద్యం) - భానుమూర్తి
32. పరమ పురుష హే శ్రీశ పతిచే నిటు పాషాణమైన - ఎం. సత్యవతి
33. పవలు సమస్త వన్యఫలపరక్తుల దెచ్చి యొసంగుచు (పద్యం) -
34. పావనమూర్తి రామనరపాలకు పంపున నబ్ది (పద్యం) - ముసునూరి సూర్యనారాయణ
35. భానుకులోత్తంస వందితామరలోక జానకీ నాయక (పద్యం) - భానుమూర్తి
36. భీమాటోప భుజప్రతాపమహిమన్ భీమాచలంబెత్తి (పద్యం) - యస్.వి. కృష్ణమాచారి
37. భూరి భుజప్రతాపమున బొంగుచు నిర్జరకోటి మాటికిన్ (పద్యం) -
38. మంచివారమనగ సంచరించవలెనురా మనము -
39. మది కోరికలెల్ల తీరెన్ మనసిజరూపుని పాణిగ్రహింపన్ -
40. మది సందియమందగనేల యీలీల ధైర్యవిశాల -
41. మనవి వినుమా నాధా ఆలము సేయగ మనకేల - వెంకటలక్ష్మి
42. మానసమున కడుధీరుడనని విఱ్ఱవీగి సుంత సందియము - యస్.వి. కృష్ణమాచారి
43. మేఘశ్యామలా శ్రీలోలా దశరధ రామా శ్రీరామా - ముసునూరి సూర్యనారాయణ
44. మౌనివరా గురుసార్వభౌమ ధన్యులమైతిమి -
45. రామ రామ రామ సీతా రమా రవికుల సోమా - ముసునూరి సూర్యనారాయణ
46. రామభక్తిన్ సామ్రాజ్యము పరిపాలించెదనె రామపాదుకల -
47. రామున్ పుణ్యగుణాభిరాము నెలమిన్ ప్రార్ధించి (పద్యం)
48. రావణా సీతనిచ్చి యపరాధిని శరణంబు నొందితిన్ (పద్యం) - నరశింహం
49. రావేలా రఘువంశసోమా రామా ఈ చెరబాధలనే -
50. వినుడిదే నాదుపల్కు పృధ్వీపతులారా భవుండు (పద్యం) -  సత్యనారాయణ
51. విశ్రుతకీర్తియైన పృద్వీసుత దేవనరాహి రాజిలో (పద్యం) - జగన్నాధరావు
52. శ్రీ సీతారామచంద్ర హే శ్రీకర శ్రితజన మందార -
53. సతతము దల్లినట్లు బలుచందములన్నినుగోల్చు (పద్యం) - ము.అ. సుబ్బారావు
54. సదా యీ ధరారాజ్యమెల్లన్ ముడంబార శ్రీరాము డేలన్ - బృందం
55. సరసమనోరధాధి గమశాలి విభీషణుభార్యయైన (పద్యం) - వెంకటలక్ష్మి
56. సుదతీ యెటులన్ భరియింతువోకద ఏగతి బాముల (పద్యం) -
57. స్వామి తరియించితిమిక నీ కృపచే కోర్కెలెల్ల - జి. స్వరాజ్యం
58. హా నా తనయా నీ మాతను బాసిపోవుదువా - జి. స్వరాజ్యంNo comments:

Post a Comment