Thursday, September 6, 2012

సతీ అనసూయ - ధృవ విజయం - 1936


( విడుదల తేది: 08.05.1936 శుక్రవారం )

ఈస్టిండియా ఫిలిం కంపనీ వారి 
దర్శకత్వం: సి. పుల్లయ్య
సంగీతం: ప్రభల సత్యనారాయణ

సతీ అనసూయ తారాగణం:  కృష్ణవేణి,శకుంతల,సరస్వతి,సుందరి,సుందరమ్మ,  ప్రకాశరావు,సూర్యనా రాయణ..
****
ధృవ విజయం తారాగణం: 
మాస్టర్ నరసింహస్వామి,టి. వెంకటేశ్వర్లు,ఎ. నరసింహరావు,హేమలత,లలిత ....

          - వివరాలు మాత్రమే - పాటలు,పద్యాలు గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

                                  సతీ అనసూయ (పాటలు, పద్యాలు)

01. ఆదిశక్తి పరాశక్తి నగుదునేని సతులలో నేన (పద్యం) -
02. ఆహా ఇది యేమి గంగాదేవికీ ప్రయాస భువనైకా -
03. ఆహా జగమున నే కలుషమో జలజహితు డుదయంప -
04. ఇహపరానంద జీవనమీవేగా ప్రేమసుధా సారసరసీ -
05. ఈశ్వరా ఇదేమిఘోర మిసమయమున  భక్తి -
06. ఎచ్చటనో పరాంగన నిజేశుడు గూడెనటన్న మాటకే (పద్యం) -
07. ఏది దారి నా కిచట ఈ కలుషభూతముల పాలైతిని -
08. ఏమి ఈ మాయా దినకరు దుదయించకపోవుట నేడేమి -
09. కోపము తగునా తాపసులకు ఈ శాపము పో విడిచి -
10. జై జై సాధ్వీ జనమాననీయ జై అనసూయ జగదేకగేయా జై -
11. జై మహదేవ్ దేవరా త్రిశూల ధరణ త్రిపురాంతక గణేశ -
12. జైజై బోధానంద సాధూరూప భవనదీపా పాహి పాహి -
13. జో అచ్యుతానంద జో జో ముకుందా రా రా పరమానంద -
14. తొలిజనంబునగాని ఈ జననమందున్ గాని నా ఆత్మలో (పద్యం) -
15. దేవా ఎటుల బ్రతుకగలము మేమికన్ కారుసీకటుల -
16. ధాతకు వేదసంచయ విధాతకు భూతమయ ప్రపంచ (పద్యం) -
17. నయనియమవ్రతుండయిన నా పతిభవ్యంతపంబే (పద్యం) -
18. నాతికి పతిపదసేవా స్త్రీజాతికి సేవా పతిసేవా ముక్తికి త్రోవ -
19. నామనోనాధుడే జగన్నాధుడేని తత్పద సమాశ్రయమున (పద్యం) -
20. పతిదేవతా ప్రభావ విజయకేతనా జయతు జయతు -
21. పతిసేవావిధి సంతతవ్రతముగా వర్తింతునేని (పద్యం) -
22. పరమానందము నాకు నేటికి ప్రాప్తించెడుగా నేటికి -
23. ప్రధమసంధ్యానియతి భగ్నమైపోయేగా విధి -
24. భయోత్పాత మేలా పావనా నీ పతిన్ బ్రతికింపనే -
25. భారతావనీ పావనీ ధన్యవే మాతా లోకాభిసుత -
26. భూతపతి సఛరాచరభువన విలయ కర్త (పద్యం) -
27. ముల్లోకముల నేలు ముమ్మర్తులారా అడ్డాలలో నేడు -
28. వగచి పనేమిక చనుడీ అనసూయా పాడాబ్జమే (పద్యం) -
29. విగతజీవుడగు పతిన్ బ్రతికించె యము గెల్చి (పద్యం) -

                                     ధృవ విజయం (పాటలు, పద్యాలు)

01. ఆనందించితిగా కుమార నే ధీనిధానా నీ ధీరతపమునకు -
02. ఏల ఈ సాహసము సరేశా బాలుడంచున్ తలపకుమా -
03. కడుపున గన్న సుతుని నిన్ గాన విడిచి (పద్యం) -
04. జయ కమలానాథ సకల భువన జీవనా దేవా -
05. తమ్మునికంటె నెంతమమతన్ నను జూచితివమ్మ (పద్యం) -
06. దయలేదా అనుజా నాపై భయదాటవికే పాలైనావో -
07. దేవ సకల దనుజ హారి దీన జనోద్దారీ నిత్యానంద -
08. ధన్యుడనైతిని మౌనీంద్రా నే ఆ దనుజహరినిన్ -
09. ధృతి సోహమ్మతి నిర్వికల్పక సమాధినే (పద్యం) -
10. నారాయణ గోవిందా హరి నీ నామమే కీర్తింతున్ శ్రీహరి -
11. నీదుప్రేమాంకమున నిల్వనీడలేని ఈ అభాగ్యపు (పద్యం) -
12. పాలనసేయగదే దయానిధే కాలహరణ మిది ఏలా -
13. భక్తవత్సలు డా పరాత్పరుడు హరియె నన్ను బాలింప (పద్యం) -
14. మధుసూదన శ్యామహరే గౌరీ మము కావవె -
15. శరణం భవ కరుణామయ గురు దీనదయళో -
16. సచరాచరాములైనజగము లేకార్నవ ప్రళయ మైనను (పద్యం) -
17. స్మరింతున్ శ్రీరమానాథా సదా నీ దివ్యనామమునే -
18. హే వాసుదేవా నాపై ఇకనైనా దయరాదా దీనజనా -No comments:

Post a Comment