( విడుదల తేది: 19.10.1942 సోమవారం )
| ||
---|---|---|
శ్రీ రాజరాజేశ్వరి వారి దర్శకత్వం: కె. నాగభూషణం సంగీతం: హెచ్.ఆర్. పద్మనాభ శాస్త్రి మరియు ఎస్.బి. దినకర రావు గీత రచన: దైతా గోపాలం తారాగణం: సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,కన్నాంబ,ఆరణి సత్యనారాయణ, బళ్ళారి లలిత,కె.వి. సుబ్బారావు... | ||
01. నా మానసంబునను ఆనందమౌ మధుర వార్తన్ వింటిని - బళ్ళారి లలిత 02. నిన్న సాయంత్రమున మిన్నేటి ఛాయలలో - బళ్ళారి లలిత 03. పాహిపాహి పరిపాలిత భువనా పాహి దురిత - బళ్ళారి లలిత 04. మారుని ఆశల్ తీరగావలెనా ధారుణి - టి. రామకృష్ణ శాస్త్రి, బళ్ళారి లలిత - ఈ క్రింది పాటలు/పద్యాలు అందుబాటులో లేవు - 01. అనవరతంబు నిష్ఠమెయి నాత్మ విభున్ భజియింతు నేని ( పద్యం ) - కన్నాంబ 02. అప్పుడు డాయ వచ్చె నరుణాబ్జకళాధరు గౌరి భక్తి తొ ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 03. ఇంత పాతకినా నాధా ఇంత నిరాదరమా నాపై - పి. కన్నాంబ 04. కంకణ కింకిణుల్ మెరయగా మొలనూలు చలింప ( పద్యం ) - టి. రామకృష్ణ శాస్త్రి 05. కలిగెగా ఈ వేళా గౌరికి దయ కలిగెగా ఘన యశంబు - కన్నాంబ 06. జయహే త్రిశూలదారి జయగౌరి - కన్నాంబ, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 07. జాలమేల నే శ్యామలాంబరో సరగుణ నాదగు జాలి - పి. కన్నాంబ 08. జీవమే మోహినీ రాగమౌ ప్రణయాను రాగా - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 09. తరుణీ నన్ కరుణ గనుమా మరుని బారికి గురి చేయకుమా - టి. రామకృష్ణ శాస్త్రి 10. ధ్యాయేత్ సూర్యమనంత శక్తి కిరణం తేజోమయం - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 11. పతిచరణమే సేవింతున్ భవమును బాసి సుఖింతున్ ( పద్యం ) - పి. కన్నాంబ 12. పల్లవ పుష్ప భంగములు పాదసరోరుహ ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 13. ప్రియు నెమ్మేన సగమ్ము నీవ ప్రణయ శ్రీధామమౌ ( పద్యం ) - పి. కన్నాంబ 14. శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయి ( శ్లోకం ) - టి. రామకృష్ణ శాస్త్రి 15. శమనారాతి నివృత్త ధైర్యుడగుచున్ ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 16. సరిలేని మగని బడయుము తరుణీయని పల్కె ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 17. స్వామీ నేనీదానరా చలమేలా నీ సరసానుజేరగ - బళ్ళారి లలిత |
Thursday, September 6, 2012
సుమతి - 1942
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment