Thursday, September 6, 2012

సత్యమేజయమ్ - 1942


( విడుదల తేది: 03.10.1943 ఆదివారం)
రోహిణీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: హెచ్. ఎం. రెడ్డి
సంగీతం: వివరాలు అందుబాటులో లేవు
తారాగణం: రోహిణి, యల్.వి.ఫ్రసాద్, కోటేశ్వరరావు, డి.యస్.సదా శివరావు, 
కె..వి.సుబ్బరావు, నాగరత్నం, తిలకం..

        - పాటల వివరాలు మాత్రమే - పాటలు గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. అల్లా తూహీ .. బెమ్మకు మూడే ముఖాలైనాయ్ బాబు -
02. గోవిందా రామ హరి విఠలే గోపాలరామ హరి విఠలే -
03. చూచి సంతోషించవోయి యీ సొగసు దాచుకొందుకు దొరకదోయి -
04. ధీరుడా విచార మేలా  సత్యవాక్య పాలా బాధలే ప్రపంచ లీల -
05. నవ్వనా మావా కలకల నవ్వనా మావా దొంగ మావా కెవ్వున నవ్వనా -
06. నీ గీతముతో సంగీతముతో వనమాలి ఈ జగమంతా నర్తన -
07. మాయమయ్యేవురా మాయమయ్యేవురా తలుపు చాటున -
08. రామకృష్ణ గోవిందా మురళీ ముకుందా కరుణాల వాలా -
09. లోకమేమో  చీకటాయె దైవమా కోపమా నా పాపమా -



No comments:

Post a Comment