Thursday, September 6, 2012

సత్యభామ - 1942


( విడుదల తేది:05.04.1942 ఆదివారం )

శ్రీ జగదేశ్ ఫిలింస్ వారి
దర్స్యకత్వం: వై.వి. రావు
సంగీతం: హరికేశవ నెల్లూరు సోదరులు
తారాగణం: వై.వి. రావు,పుష్పవల్లి, స్థానం నరసింహా రావు,
అద్దంకి  శ్రీరామమూర్తి,కస్తూరి,పద్మ,పూర్ణిమ ...

01. జగదాధారా ప్రభో నగధర విగతవికారా వేదాంతసారా - స్థానం నరసింహా రావు
02. ధరణిపతియే నీతి మాలిన తగవుదీర్చు నాధులెవరు - ఎన్.భీమారావు

          - పాటల వివరాలు మాత్రమే - పాటలు గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. గౌరీ మాతా దయగనుమా కాపాడగ తరిఇదే -
02. చాలు చాలు నీ జాణతనములిక చాలును పదవోయి -
03. చూచితిన్ నేటికిన్ చూచితిన్ కృష్ణున్ సుందరరూపుని - పుష్పవల్లి
04. జయహారతి జగదేకవిధాత సారసవిహితా ఛాయాసహిత -  బృందం
05. దుర్గమ్మ తల్లీ ఓ దుర్గమ్మ తల్లీ సర్వంబున వెలుగు -
06. నారాయణ శౌరీ శ్రీమన్నారాయణ శౌరీ  నరహరి - స్థానం నరసింహా రావు
07. నిందలపాలాయేగదా నేటికి మా బ్రతుకు అకటా -
08. ప్రాణపతీ వనమాలీ మానినిపై దయరాదా దీనలోక -
09. మంచి మంచి వనసుమములతో మాలికల్ సమకూర్తగా -
10. విధిబలమున్ మీరగనౌనా ఈ యిల నెవ్వారికినైనా -
11. శ్రీరాముడే ప్రాణేశుడాయే మనోరధములు పరిపూర్ణ - పుష్పవల్లి
12. సీతాపతిన్ నేగాంతునుగా మా శ్రీరామచంద్రుని -
13. సూర్యమూర్తే నమోస్తుతే సుందర ఛాయాధిపతే - అద్దంకి




No comments:

Post a Comment