Tuesday, June 18, 2013

కోడళ్ళోస్తున్నారు జాగ్రత్త - 1980


( విడుదల తేది: 04.09.1980 గురువారం )
విష్ణు ప్రియా ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
సంగీతం: సత్యం
తారాగణం: శోభన్ బాబు,శ్రీధర్,ఈశ్వర రావు,శారద,సంగీత,మంజు భార్గవి,గీత,కల్పనా రాయ్

01. ఆకలైనా ఆశలైనా కౌగిలైనా జాబిలైన సగం సగమేలే - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. ఉన్నాను నేనున్నాను వద్దన్నా తోడుంటాను - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: గోపి
03. కోడళ్ళోస్తున్నారు జాగ్రత్త అత్తల్లారా ఓ మావల్లారా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
04. తోలిరాతిరి నేనడిగిన ప్రశ్నకు తొమ్మిది నెలలు ఆగావు - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
05. తోలిరాతిరి మీరడిగిన ప్రశ్నకు తొమ్మిది నెలలు ఆగాలి - పి. సుశీల - రచన: వేటూరి
06. నడుమెక్కడే నీకు నవలామణి నడుముని మరిచేవు - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
07. రావమ్మా మహలక్ష్మి రావమ్మా - విజయలక్ష్మీ శర్మ, రమణ,ఎస్.పి. బాలు - రచన: వేటూరి


No comments:

Post a Comment