Wednesday, June 19, 2013

పసుపు పారాణి - 1980


( విడుదల తేది: 11.09.1980 గురువారం )
జి.బి. ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: దుర్గా నాగేశ్వరరావు
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: మురళీమోహన్,రావు గోపాలరావు,గుమ్మడి,
అల్లు రామలింగయ్య,సుజాత,రమాప్రభ,నిర్మల

01. అయిబాబోయి అయిబాబోయి అమ్మనాయనోయ్ - పి. సుశీల - రచన: దాసం
02. ఆ ముద్దబంతులు పసుపురాసులు పోసే వాకిళ్ళ ముందు - పి. సుశీల - రచన: దాసం
03. ఎర్ర ఎర్రని దాన ఏపైన వయసు దాన ఎర్ర కమలాల జోడు - ఎస్.పి. బాలు - రచన: దాసం
04. నీకు నాకు కుదిరెను జంట చూసేవారికి కన్నులపంట - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
05. రేవులోని చిరుగాలి రెక్కలార్చుకొంటోoది ఆవులించి చిరుకెరటం - ఎస్.పి. బాలు కోరస్ - రచన: దాసం
06. రేవులోని చిరుగాలి రెక్కలార్చుకొంటోoది ఆవులించి చిరుకెరటం - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దాసం
07. శ్రీమతి అని పిలిచేదాకా చిన్నదానా సిగ్గులన్ని దాచిపెట్టు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి


No comments:

Post a Comment