Wednesday, June 19, 2013

పిల్ల జమీందార్ - 1980


(  విడుదల తేది: 26.09.1980 శుక్రవారం )
అన్నపూర్ణా స్టూడియోస్ వారి
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: అక్కినేని,మోహన్ బాబు,ప్రభాకర రావు, జయసుధ, దీప

01. అందాలోలికే నందకిశోరుడు బృందావనిలో వెలిశాడు - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ - రచన: రాజశ్రీ
02. గేరు మార్చు స్పీడు పెంచు చక చక పోనీ పోనీ కారు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: రాజశ్రీ
03. నాపేరు బాలరాజు మూడింది నీకు రోజు నీ ఎత్తులకు - ఎస్.పి. బాలు, ఎం. రమేష్ - రచన: రాజశ్రీ
04. నీ చూపులోన విరజాజి నావ - పి. సుశీల, ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ - రచన: వడ్డేపల్లి కృష్ణ
05. మొన్ననే మోతగా ఓ పొగరుబోతు పిల్ల కొమ్ములొoచాను - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: రాజశ్రీ
06. వయసేమో అరవై మనసేమో ఇరవై వగరుంది - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: రాజశ్రీ
07. శంభో శంకర మహాదేవా రంభను నాలో చూస్తావా - ఎస్. జానకి, ఎస్.పి. బాలు బృందం - రచన: రాజశ్రీ


No comments:

Post a Comment