Monday, July 8, 2013

మంచి బాబాయ్ - 1978


( విడుదల తేది: 23.04.1978 ఆదివారం )
శ్రీ బాలాజీ చిత్రనికేతన్ వారి
దర్శకత్వం: టి. కృష్ణ
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: శోభన్ బాబు,జయచిత్ర,సత్యనారాయణ,జయసుధ,రాజబాబు,రమాప్రభ,నిర్మల

01. చిటుకు చిటుకు చిటుకుమంటూ చిటికలేసి - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె
02. తిమ్మిరి తిమ్మిరి తిమ్మిరి తెల్లవారితే రాతిరి అల్లరి - ఎస్. జానకి - రచన: వేటూరి
03. ప్రాణం తీయమంటావా ఊపిరి పోయమంటావా - ఎస్. జానకి - రచన: డా. సినారె
04. రేగితే ఆగదు మనకు రేగితే ఆగదు రెప రెప రెప - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
05. వచ్చాను మీకు నచ్చానా తెచ్చాను శానా శానా - ఎస్. జానకి - రచన: వేటూరి
06. వచ్చి వాలిందిరో వల్లంకి పిట్ట కంచె మీదుందిరో - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
07. వయసా ఊరుకోదు మనసా నిదురపోదు ఈ తీగ మెలికలు - పి. సుశీల - రచన: వేటూరి
    


No comments:

Post a Comment