Monday, October 14, 2013

వనజ గిరిజ - 1976


( విడుదల తేది: 22.04.1976 గురువారం )
శ్రీ వనజా మూవీస్ వారి
దర్శకుడు: గౌతమ్
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: రామకృష్ణ,జమున,సత్యనారాయణ,కృష్ణకుమారి,చంద్రమోహన్, విజయ లలిత,రమాప్రభ

01. కంటిలో ఎరుపు పెదవిపై పిలుపు వంటిలో విరుపు - ఎస్.పి. బాలు - రచన: దాశరధి
02. జేజేజేజే సీతారాం చాంగ్ భళారే సాదూరాం - రమేష్ , పి. సుశీలబృందం - రచన: కొసరాజు
03. నాకన్నులలో  ఆ కన్నెలు చూసే పువ్వులలో - రామకృష్ణ,పి. సుశీల - రచన: ఆత్రేయ

04. నేనున్నాను నీకోసమే దాచుకున్నాను అందాలు - ఎస్. జానకి - రచన: డా. సినారె

                                        ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు

01. అందగాడా సందెవేళ ఏఊరు వెళతావురా - ఎస్. జానకి - రచన: డా. సినారె
02. నువ్వెందుకు పుట్టినావురా కన్నతండ్రి - మాధవపెద్ది, శరావతి - రచన: అప్పలాచార్య




1 comment:

  1. నాకన్నులలో ఆ కన్నెలు చూసే పువ్వులలో - రామకృష్ణ,పి. సుశీల - రచన: ఆత్రేయ
    - పాట ప్రదాత శ్రీ రమేష్ పంచకర్ల

    ReplyDelete