Saturday, May 3, 2014

ఉషా లేక ఉషాపరిణయం - 1939



( విడుదల తేది: 14.11.1939 మంగళవారం )
మోడరన్ సినీ టోన్ కంపెనీ వారి
దర్శకత్వం: జి.వి. రావు
సంగీతం: దేనువుకొండ సుబ్బారావు మరియు జగదీశరావు సాలిగ్రాం
గీత రచన: త్రిపురారిభొట్ల వీరరాఘవస్వామి  
తారాగణం: వరదా రాధా కృష్ణయ్య, నీలంరాజు, ధర్మవరపు భుజంగరావు, దేనుకొండ సుబ్బారావు, చలపతిరావు, పద్మావతీ సాలిగ్రాం, 
సూర్యకుమారి, భానుమతి, సుభద్ర, సత్యవతి, సీతారాం, కుమారి గోపాల్

                - పాటల వివరాలు మాత్రమే - పాటలు,పద్యాలు అందుబాటులో లేవు - 
                         
01. అప్రతిహతము ఆనందమయము అద్వితీయమగు - రాజకుమారి
02. అల దిక్పాలురనెల్ల గోడ్పడచి  బాహా ప్రౌడిచే ( పద్యం ) - దేనువుకొండ సుబ్బారావు
03. కననెంతో ముదమగుగా సరసంబౌమధుశోభ - పద్మావతి సాలిగ్రాం,రాజకుమారి బృందం
04. ఛీ యికను సయిరింతునా విననికన్ ఘనుడనేవిటుల - వరదా రాధాక్రిష్ణయ్య
05. తెరవు గనగా తోచదే ప్రియసఖి వాంఛనేరీతి - రాజకుమారి
06. ద్వారకా వాస జగదోద్ధారా దయాభరణా కృష్ణ మురారే - దేనువుకొండ సుబ్బారావు
07. ధన్యాత్ముడ నేనైతిన్ గదా గిరిజాధిపా నీదుకృపచే - వరదా రాధాక్రిష్ణయ్య
08. పాహి పరాత్పర పాహి జై జై పాపవిదూర తాపవిదార - బృందం
09. ప్రేమమయా కుసుమావళిచే మదిలోన పూజసేయ - పద్మావతి సాలిగ్రాం
10. బృందావనా విహారా మురళీధరామురారే  - దేనువుకొండ సుబ్బారావు
11. బేలమనసా తాల్మిదూలపాడియౌగా - చీరాల బాలకృష్ణమూర్తి
12. మదిరా మదమో మధురామృతమో యిది - పద్మావతి సాలిగ్రాం, నీలంరాజు
13. యెటులొ తెలియా దయమాలి వినడాయెగా - జి. విశ్వేశ్వరమ్మ
14. రాధా మానస సంచారా బేధ రహిత మందోద్దారి - దేనువుకొండ సుబ్బారావు
15. విధి కృతము దాట వశమగునా  ఎవరికి నైనన్ - యన్.సి హెచ్. కృష్ణమాచారి
16. వినగాలేని యరాతి సంస్తుతుల గావింపంగ ( పద్యం ) - వరదా రాధాక్రిష్ణయ్య
17. సకల మహాలోకాధారా మాతా దేవీ భవానీ - పద్మావతి సాలిగ్రాం
18. సుతగాదా తగునా ప్రియా వీతమనోరధగా చేయగనీ - జి. విశ్వేశ్వరమ్మ
19. సుతుగా గైకొని కాంఛితార్థముల నస్తోకంబుగా ( పద్యం ) - ధర్మవరపు భుజంగరావు
20. సురుచిరంబగు వికసిత సుమముజేరి ( పద్యం ) - దేనువుకొండ సుబ్బారావు


No comments:

Post a Comment