Saturday, May 3, 2014

జయప్రద - 1939


( విడుదల తేది: 02.07.1939 ఆదివారం )

శ్రీ శారదా రాయలసీమ ఫిలింస్ లిమిటెడ్ వారి 
దర్శకత్వం: చిత్రపు నరసింహా రావు
సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
తారాగణం: సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,నరసింహారావు,యశోద,లలిత,సంపూర్ణ,బైరెడ్డి,మాస్టర్ సత్యం

                       - ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు -

01. అతడాన్యాయపు చక్రవర్తి (పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
02. ఎటుల సహించెదవో నే జననీజనకుల నేవిధమున -
03. ఎరుగవుగాని కాలగతి (పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
04. ఏయైశ్వర్యములెట్లు పోయిననుగానీ (పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
05. జనపతికే తగునా యీ కూలీయుని బ్రతుకు అధమాధమని -
06. పిల్లజల్లలను సల్లసేసెదవు గ్రామదేవతవు కావె వారపోతుమే గంగమ్మ -
07. భగవతీ నలువసతీ కావవే జననీ మోహంబున నీ క్రూర కిరాటుడు-
08. మనుజాళికి నీ ధరణి పధానా కల్పభూరుహమె -
09. మనోహరంబీ వనాంతసీమా ముదావహంబగుగా -
10. మరతుమనినా మరపురావో తనయుల బోడగనవో -
11. మాయావిలాసమే కాదా జగతీ మాయామోహమేల- సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
12. మార్గామదేదో గాంచుడీ దేహము నిత్యమూ కాదిదీ వినుడీ -
13. విధి విలాసమేకాదా ఈ నవసతీ ప్రేమా - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు &
14. శాశ్వతమా బ్రతుకీ ధాత్రీ బహుళ శోకమయమేకాదా - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
15. సిన్నదాన నీ వెంతటి కులుకులాడివో సలవ సీరె కట్టి సెనగ పువ్వుల -
16. సురపూజాలోలా ప్రణయపాలనా  రతీ మోహనా -
17. హానాథ హా కాంత యనుచు (పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు



No comments:

Post a Comment