Saturday, April 11, 2015

ఒక చల్లని రాత్రి - 1979


(విడుదల తేది: 18.05.1979 శుక్రవారం )
శ్రీ వెంకట లక్ష్మీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: వాసు
సంగీతం: కె.వి. మహాదేవన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: చంద్రమోహన్,రామకృష్ణ,మాధవి,అల్లు రామలింగయ్య,నగేష్,రావి కొండలరావు

01. అది ఒక చల్లని రాత్రి మరుమల్లెలు చల్లని రాత్రి ఇక ప్రత్రి రాత్రి - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. అది ఒక చల్లని రాత్రి విషబీజం చల్లిన రాత్రి ఇక ప్రతి రాత్రి  - పి. సుశీల,ఎస్.పి. బాలు
03. అమ్మమ్మ ఈనాడు శనివారం ఆ ఏడుకొండలస్వామి వారం - పి. సుశీల, ఎస్.పి. బాలు
04. ఈరాతిరితో నీ జాతకమే మార్చేస్తాను నా పాతకధే కొత్తగా నీచేతే - ఎల్. ఆర్. ఈశ్వరి
05. దు:ఖమంటే ఏమిటని దేవుణ్ణి అడిగాను ఒకసారి ప్రేమించి చూడురా - ఎస్.పి. బాలు
06. నువ్వెవరో నాకు తెలుసును ఆహా ఆహా నేనెవరో నీకు - పి. సుశీల, ఎస్.పి.బాలు


No comments:

Post a Comment