Saturday, April 11, 2015

చండీప్రియ - 1980


( విడుదల తేది: 07.03.1980 శుక్రవారం )
అంజలీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం: పి. ఆదినారాయణ రావు మరియు సత్యం
తారాగణం: శోభన్ బాబు, జయప్రద,అంజలీ దేవి,చిరంజీవి,గుమ్మడి,అల్లురామలింగయ్య

01. ఏవేళనైన ఒకే కోరిక ఏ పువ్వులైన ఒకే మాలిక ఇలాగే - ఎస్.పి. బాలు,పి. సుశీల
02. ఓ ప్రియా చండీప్రియా తొలి గిలిగింతలు కలిగించిందా నా ప్రేమలేఖ - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. జననీ జననీ జననీ నవలావణ్య వాహిని మోహిని - ఎస్.పి. శైలజ,పి. సుశీల బృందం
04. మసక పడితే నిదర పట్టదు నిదర పడితే పక్క కుదరదు - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. యెలో యెలో యెలో వలపులు ఏవో నీలో నాలో పిలుపులు - పి. సుశీల బృందం



No comments:

Post a Comment