Thursday, July 30, 2015

అల్లరి ప్రేమికుడు - 1994


( విడుదల తేది:  05.05.1994  గురువారం )
శ్రీ సత్యదుర్గ ఆర్ట్స్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
తారాగణం: జగపతి బాబు, సౌందర్య,రంభ,బ్రహ్మానందం,రామిరెడ్డి

01. కూ కూ కూ కూ కొమ్మరెమ్మా పూచే రోజు - చిత్ర, ఎస్.పి. బాలు
02. చిలిపి చిలక ఐ లవ్ యు అన్న వేళలో కలికి చిలక - చిత్ర,ఎస్.పి. బాలు
03. నారీ జనప్రియతమా ప్రియతమా హేట్స్ ఆఫ్ - చిత్ర, ఎస్.పి. బాలు బృందం
04. నిను చూడగానే ప్రేమ పిచ్చి పట్టిందోచ్ పిచ్చి పుట్టగానే - ఎస్.పి. బాలు,చిత్ర
05. పుత్తడి బొమ్మకి సెగలు చుట్టే..చన్నీటి స్నాలాలు - చిత్ర,ఎస్.పి. బాలు బృందం
06. బంతిలాంటి బత్తాయి వారేవా పండులాంటి అమ్మాయి - ఎస్.పి. బాలు, చిత్ర


2 comments:

  1. సం. పాట పేరు గీత రచయిత
    1 కూ కూ కూ కూ కొమ్మరెమ్మా పూచే రోజు వేటూరి సుందర రామమూర్తి
    2 చిలిపి చిలక ఐ లవ్ యు అన్న వేళలో కలికి చిలక వేటూరి సుందర రామమూర్తి
    3 నారీ జనప్రియతమా ప్రియతమా హేట్స్ ఆఫ్ ఎం.ఎం. కీరవాణి
    4 నిను చూడగానే ప్రేమ పిచ్చి పట్టిందోచ్ వేటూరి సుందర రామమూర్తి
    5 పుత్తడి బొమ్మకి సెగలు చుట్టే ఎం.ఎం. కీరవాణి
    6 బంతిలాంటి బత్తాయి వారేవా పండులాంటి అమ్మాయి వెన్నెలకంటి

    ReplyDelete
  2. ధన్యవాదాలు చక్రపాణి గారు

    ReplyDelete