ఈశ్వరి ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: గంగాధర్ సంగీతం: సత్యం తారాగణం: మురళీ మోహన్,జ్యోతి,అత్తిలి లక్ష్మీ,గుమ్మడి,అల్లు రామలింగయ్య,రాళ్ళపల్లి... |
||
---|---|---|
01. అభయం అడగండి శ్రీరఘు రాముని సీతా రాముని - ఎస్.పి. బాలు బృందం - రచన: ఆత్రేయ 02. అవ్వే కావాలో బువ్వే కావాలో అవ్వా బువ్వా గూడు - పి. సుశీల,ఎం. రమేష్ - రచన: వేటూరి 03. ఇన్నాళ్ళకు మెరిసింది అరుంధతి ఈనాడే కలిసింది - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి 04. మరుజన్మన్నది తప్పనిదైతే ఈ నరజన్మ వలదయ్యా - పి. సుశీల - రచన: ఆత్రేయ 05. హరినామల కోమల బారలుగా రణ - ఎం. రమేష్,పి. సుశీల
( ఘంటసాల గానం చేసిన "కర్మణ్యెధికారస్యె మాఫలెశు" భగవద్గీత లోని శ్లోకాన్ని ఈ చిత్రంలో నేపద్యంలో వినబడుతుంది )
|
Friday, May 5, 2017
ఇకనైనామారండి - 1983
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment