Friday, May 5, 2017

ఇంటిదొంగ - 1987


( విడుదల తేది: 10.07.1987 శుక్రవారం )
శ్రీ లలిత కళాంజలి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కోడి రామక్రిష్ణ
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: కళ్యాణ చక్రవర్తి,అశ్విని,రావు గోపాల రావు,గిరిబాబు,వై. విజయ,అన్నపూర్ణ....

01. ఆపొద్దు నన్ను ఈపొద్దు అయ్యో పాపమని జాలి చూపద్దో - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా - వాణి జయరాం, మనో - రచన: మల్లెమాల
03. చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత మహాదేవా మహాదేవ - వాణి జయరాం,ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. లోకంలో మనుషులు రకరకాలు మనుషుల్లో దొంగలు - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. వచ్చింది సంక్రాంతి వచ్చింది పచ్చపచ్చని సంబరాలు - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె



No comments:

Post a Comment