Saturday, May 13, 2017

ఇద్దరు కిలాడీలు - 1983


( విడదల తేది: 23.12.1983 శుక్రవారం )
చరిత చిత్రా వారి
దర్శకత్వం: రేలంగి నరసింహ రావు
సంగీతం: జోయ్ రాజా
తారాగణం: సుమన్,భానుచందర్,నూతన్ ప్రసాద్,జయసుధ,అరుణ,సాధన...

01. అదురు బెదురు ఎదురు లేని ఉక్కు పిడికిలి  -  వి. కృష్ణమూర్తి,జి. ఆనంద్ - రచన: శ్రీశ్రీ
02. కట్టిందిరా చిట్టి కొత్త కోక ఎట్టాగ ఆగేది పట్టుకోక - వి. కృష్ణమూర్తి,ఎస్.పి. శైలజ - రచన: గోపి
03. కిలాడీలు కిలాడీలు ఇద్దరు కిలాడీలు - బృందం
04. చంపేసావు ముంచేశావు చిన్నగ వచ్చి మెల్లగ వచ్చి - ఎస్. జానకి - రచన: గోపి
05. చిన్నయ్యా సీతయ్యా మంగయ్య లింగయ్య గరిటయ్య నిన్ను తగలయ్య - ఎస్. జానకి - రచన: గోపి
06. ధనలక్ష్మి భాగ్యలక్ష్మి కామితార్థ ( పద్యం ) - వి. కృష్ణమూర్తి
07. నాస్వామి కోవెలలోవేణుగానమౌతాను తనుగు పాదరేణువునై - పి. సుశీల - రచన: గోపి



No comments:

Post a Comment