Saturday, May 13, 2017

ఇల్లు ఇల్లాలు పిల్లలు - 1988


( విడదల తేది: 15.12.1988 గురువారం ) 
స్వాతి ఫిలింస్ వారి
దర్శకత్వం: విసు
సంగీతం: విజయానంద్
గీత రచన: సిరివెన్నెల
తారాగణం: చంద్రమోహన్,శారద,మహర్షి రాఘవ,రమణమూర్తి,అరుణ,విసు...

01. ఇల్లు ఇల్లాలు పిల్లలనే ఈ బంధాలన్నీ కల్లలురా - ఎస్.పి. బాలు
02. ఎప్పుడు ఎక్కడో తొలిసారి మేలుకోంది మోహము ఎవరితో - ఎస్.పి. బాలు
03. చూడు చూడు సొంత ఇల్లు చూడు చక్కనైన కొత్త ఇంట - వాణి జయరాం,మనో బృందం
04. నా గుండెలో ఉంటే కొండంత ఆశ ఆ కొండలే పిండే - ఎస్.పి. బాలు, వాణి జయరాం
05. నీతోడుకడ లేని రుణ పడితినే నీ నీడ ( Ending Bit ) - ఎస్.పి. బాలు
06. మళ్ళీ రాదు మరలిన రోజు త్రుళ్ళి ఆడు  - ఎస్.పి. బాలు కోరస్



No comments:

Post a Comment