Friday, May 5, 2017

ఇద్దరూ ఇద్దరే - 1990


( విడుదల తేది: 06.09.1990 గురువారం )
అన్నపూర్ణా స్టూడియోస్ & ఎస్.ఎస్. క్రియేషన్స్ వారి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
సంగీతం: రాజ్-కోటి
తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు,నాగార్జున,రమ్యకృష్ణ...

01. అబ్బాయిలు చెప్పనా ప్రేమ పాఠం అమ్మాయిలూ నేర్పనా - మనో,చిత్ర - రచన: సిరివెన్నెల
02. ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్నా అంబరానికి ఎదిగిన - ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల
03. ఓరి దేవుడా ఇది ఏమి మాయరా అదో రకం - చిత్ర,ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల
04. పిట్టా లొట్టిపిట్టా నీ చెంపకు చేమ్కి కొట్టా - ఎస్.పి. బాలు,చిత్ర బృందం - రచన: వేటూరి
05. పైసలున్న పాపలిట్టా..మహారాణి గారు మన - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ బృందం - రచన: సిరివెన్నెల



No comments:

Post a Comment