Friday, May 5, 2017

ఇద్దరు - 1997 (డబ్బింగ్ )


( విడుదల తేది: 18.01.1997 శనివారం )
జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: మణిరత్నం
సంగీతం: ఎ.ఆర్. రహమాన్
గీత రచన: వేటూరి
తారాగణం: మోహన్ లాల్,ప్రకాష్ రాజ్,ఐశ్వర్యారాయ్,రేవతి,గౌతమి,రాజేష్....

01. ఆడుకొనడం వ్రతమై నువ్వే ఆడితే - మనో బృందం
02. ఉన్నాను నీకు తోడుగా మధుర క్షణం - ఎస్.పి. బాలు  ( మాటలు మాత్రేమే )
03. ఒడలు మన్నంతా ఉసురు నిప్పంతా - మనో ( మాటలు మాత్రేమే )
04. కళ్ళకు గంతులు కట్టద్దోయి కళ్ళను సైతం నమ్మద్దోయ్ - హరిహరణ్ బృందం
05. పూనగవే పూలది నే నగవే రాదది మౌనముగా నవ్వనీ - సంధ్య
06. వెన్నెలా వెన్నెలా వేగరావే - ఆశా భోస్లే
07. శశివదనే శశివదనే స్వరనీలాంబరి - ఉన్నికృష్ణన్, బొంబాయి జయశ్రీ
08. హలో మిస్టర్ ఎదురు పక్షి కిక్కురుమనదు - హరిణి,రాజ్ గోపాల్



No comments:

Post a Comment