Wednesday, November 27, 2019

మినిస్టర్ మహలక్ష్మి - 1981



( విడుదల తేది:  17.12.1981  గురువారం )
మిత్రా ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: రంగారావు
సంగీతం: బి. మాధవరావు
తారాగణం: జయంతి,నూతన్ ప్రసాద్,నరసింహరాజు,పద్మనాభం,శ్రీగీత,ఇందిర

01. ఎంత ఎంత బాగుందో యీ వింత ఈ రేయి ఆడుకోవాలి - బి. వసంత - గీత రచన: జి. విజయరత్నం
02. చరితంతా దురితాల చదరంగమా - ఘంటసాల,జూనియర్ శ్రీనివాస్  - రచన: బి. మాధవరావు
03. నీవు నా నవ్వుల మధుమాసం అందు నే  - రామకృష్ణ, పి. సుశీల - గీత రచన: జి. విజయరత్నం
04. దండాలండోయి బాబు దండాలండి చెట్టు గుర్తుకే ( బిట్ ) - బృందం
05. మాఊరికొచ్చింది మహాలక్ష్మమ్మ - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ బృందం - రచన: బి. మాధవరావు


No comments:

Post a Comment