Wednesday, November 27, 2019

రగిలే జ్వాల - 1981



( విడుదల తేది:  07.08.1981 శుక్రవారం )
విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణంరాజు,సుజాత,జయప్రద,జగ్గయ్య,నాగభూషణం,అల్లు రామలింగయ్య

01. ఎన్నెల్లో తాంబూలాలు ఏందయ్యో  పేరంటాలు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. చినుకు పడితే చిచ్చు రేగి ఒకటే తప్పట్లే - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
03. జయ కమలాసని సద్గతి భామిని ( దండకం ) - ఎస్.పి. బాలు
04. తోట మాలిని పూల బాటసారిని కొలవలేని - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
05. తోపు కాడక వస్తావో పిల్లా తమలపాకులిస్తాను - - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
06. నా జీవన జ్యోతివి నీవే ఈ కోవెల హారతి నీవే - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
07. నా జీవన దాటవు నీవే ( బిట్ ) - పి. సుశీల - రచన: వేటూరి
08. ముద్దబంతి పువ్వమ్మా పొద్దుపొడుపు నవ్వమ్మా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ


No comments:

Post a Comment