Wednesday, November 27, 2019

రహస్య గూడచారి - 1981



( విడుదల తేది:  27.03.1981 శుక్రవారం )
శ్రీకాంత్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,జయప్రద,సత్యనారాయణ,త్యాగరాజు,పద్మనాభం

01. అమ్మాడి పిల్లోచ్చి త్రుళ్ళి త్రుళ్ళి పడుతుంది - పి. సుశీల, ఎస్.పి. బాలు కోరస్ - రచన: వేటూరి
02. చినుకులలో వణికి వణికి వణికి వణికి వలపులలో  - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. చెట్టేండి పోయాక పిట్టేగిరిపోయాక - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. నిరంతరం తరం తరం తరం అనుక్షణం - ఎస్.పి.బాలు,పి. సుశీల - రచన: వేటూరి
05. వెంటాడితే నే చిక్కేనా వేటాడితే నే దొరికేనా - ఎస్. జానకి కోరస్  - రచన: ఆరుద్ర
06. హే పిటపిటలాడే పిట్టా నువ్వు బిడుచుకు పొతే ఎట్లా  - ఎస్.పి. బాలు కోరస్ - రచన: ఆరుద్ర


No comments:

Post a Comment