Monday, December 30, 2019

పరోపకారి పాపన్న- 1982


( విడుదల తేది:  03.10.1982 ఆదివారం )
శ్రీ తిరుమల నాగోల్ కంబైన్స్ వారి
దర్శకత్వం: డి.ఎస్. ప్రకాశరావు
సంగీతం: ఎస్. హనుమంతరావు
తారాగణం: వివరాలు అందుబాటులో లేవు

01. అద్దరేతిరి మద్దెల బరువు ఏందిరా -  పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: డి.ఎస్. ప్రకాశరావు
02. చింత తోపు చిన్నబోయే కందెచేను కందిపోయే -  ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ?
03. చేసిన పాపము తీరనిది రగిలిన జ్వాల ఆరనిది - ఎస్. జానకి - రచన: జి. విజయరత్నం
04. పాడనా పాట పాడనా మనసులోని మాటలా - పి. సుశీల - రచన: మదన్ మోహన్
05. పైరగాలి పైటలాగి పలకరించింది  - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: జి. విజయరత్నం
06. లింగు లిటుకు పంతులయ్య పిలక చూస్తే - ఎస్.పి.బాలు,ఎస్.పి. శైలజ - రచన: మదన్ మోహన్



No comments:

Post a Comment