Monday, December 30, 2019

పట్నం వచ్చిన పతివ్రతలు - 1982


( విడుదల తేది:  01.10.1982 శుక్రవారం )
శ్రీనివాసా ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: మౌళి
సంగీతం: సత్యం
తారాగణం: చిరంజీవి,మోహన్ బాబు,రాధిక,రావు గోపాలరావు,నిర్మల

01. ఒక్క భార్య ఉంటేను  - ఎస్.పి. బాలు,పి.బి.  శ్రీనివాస్,ఎస్. జానకి,రమణ - రచన: ఉత్పల
02. కడుప నెలకడ గడబిడ చేసెను - ఎస్.పి. బాలు బృందం - రచన: ?
03. నెల తప్పిందని తెలిసి నిలువెల్ల పులకించి ( పద్యం ) - పి. సుశీల - రచన: ?
04. నీకున్నదే కాస్త బుర్ర కాకులు ఇద్దరికీ కర్ర - ఎస్.పి. బాలు,ఎస్. జానకి కోరస్ - రచన: వేటూరి
05. వినుకోండి కొండదొరల దండోరా  బంగారు చిలకల  - ఎస్.పి. బాలు  - రచన: వేటూరి
06. సంసారంలో సత్యాగ్రహాలు గడిపిన ( బిట్ ) - ఎస్.పి. బాలు - రచన: ?
07. సీతారామస్వామి నేచేసిన నేరము ఏమి - పి. సుశీల - రచన: వేటూరి
08. హే పతివ్రత వాల్మీకి వ్రాయలేదు - ఎస్.పి. బాలు - రచన: ?
09. హే పతివ్రత వాల్మీకి వ్రాయలేదు ( పతాక సన్నివేశం బిట్ ) - ఎస్.పి. బాలు - రచన: ?



No comments:

Post a Comment