Sunday, January 17, 2021

వసంత గీతం - 1984

 


( విడుదల తేది: 24.08.1984 శుక్రవారం)
జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: సింగీతం శ్రీనివాస రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: అక్కినేని,రాధ,నగేష్,గుమ్మడి,నూతన్ ప్రసాద్,రమాప్రభ....


01. ఈనాటి పాట రాగల తేట మురిపాల పూచేచోట - ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
02. ఊర్వసివో ఉదయినివో మువ్వల నవ్వుల మోహినివో - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: డా. సినారె
03. బృందావనిలో సంధ్యారాగం ఏమి కోరింది - ఎస్.పి.బాలు, ఎస్. జానకి - రచన: వేటూరి
04. మధురం జీవనసంగీతం ఆధరం ప్రణయసుధ - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
05. రాడేలనే రాజ గోపాలుడు రాడేలనే ఓయమ్మ ఓ యమ్మ - ఎస్. జానకి - రచన: డా. సినారె
06. వసంతాలు విరిసే వేళ నిన్ను నేను చూశాను - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: వేటూరి

No comments:

Post a Comment