Saturday, March 6, 2021


( విడుదల తేది: 28.05.1983 శనివారం )
యన్.టి.ఆర్. సినీ ఎంటర్ప్రైజెస్ వారి
దర్శకత్వం: ఎన్.టి. రామారావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: డా. సినారె
తారాగణం: ఎన్.టి. రామారావు,రాధ,సత్యనారాయణ,రావు గోపాలరావు,జయమాలిని,జగ్గయ్య,శారద

01. అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఎన్నడు తీరని రుణబంధం  - ఎస్.పి. బాలు
02. ఎంత టక్కరివాడవో నా మోహన రంగా - పి. సుశీల
03. క్షణం తిరగబడుతుంటే ధనంఉలికి పడుతోంది - ఎస్.పి. బాలు బృందం
04. గుడి తలుపులు మూసివేసినా .. అన్నా చెల్లెళ్ళ అనుబంధం ( బిట్ ) .. ఎస్.పి. బాలు
05. చిన్నారి సీతమ్మ చినబోయేనంట ( బిట్ ) - పి. సుశీల,ఎస్.పి. బాలు
06. చిన్నారి సీతమ్మ శ్రీమంతమంట మొన్ననే వేవిళ్ళు - ఎస్.పి. బాలు బృందం
07. దేశమంటే మట్టికాదోయి దేశమంటే మనుషులోయి - ఎస్.పి. బాలు
08. నైనా నందకుమారా నైనా వాటేసుకోరా - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం
09. వాడ వాడ తెలిసిపోయింది నాకు ఈడోచ్చిందని - పి. సుశీల
10. విరిగిన మనసులు తిరిగి కలసిన  .. అన్నా చెల్లెళ్ళ అనుబంధం ( బిట్ ) .. ఎస్.పి. బాలు
11. సుకు సుకు సుకు సుకుమారి నడ్డిముక్కు నాంచారి- ఎస్.పి. బాలు, పి. సుశీల

No comments:

Post a Comment