Sunday, April 18, 2021

మరో మాయాబజార్ - 1983


( విడుదల తేది: 14.04.1983 గురువారం )
హేమా ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: సి.ఎస్. రావు
సంగీతం: సత్యం
తారాగణం: చంద్రమోహన్,రాజ్యలక్ష్మి,జయమాలిని,సూర్యకాంతం,రాళ్ళపల్లి,మాడా....

01. అందాల బాబు మా ఆనందాల బాబు - పి. సుశీల,విజ్యలక్ష్మి శర్మ బృందం- రచన: పంచనాదం
02. అవ్యక్తాధిము భూతాని ( శ్లోకం ) - ఎ. ఆదినారాయణ రావు
03. ఎక్కడైనా ఆశలు ఇనుమడి యుండగా ( పద్యం ) - ఎ. ఆదినారాయణ రావు
04. కొరకాని కొడుకు పుట్టిన కులమున ( పద్యం ) - ఎ. ఆదినారాయణ రావు
05. జగమే మాయాబజార్ మా బ్రతుకే మరో మాయాబజార్ - ఎస్.పి. బాలు - రచన: పంచనాదం
06. పుడమిలోన నరులు పుత్రులన్ కనగోరి ( పద్యం ) - ఎ. ఆదినారాయణ రావు
07. మగని కాననందు మగువ కష్టించినా ( పద్యం ) - ఎ. ఆదినారాయణ రావు
08. యాదయ్య తస్సారదియా తలుపేసి చూడర భయ్యా - ఎస్.పి. బాలు బృందం - రచన: పంచనాదం
09. రారా రారా సుందరా సరసాల సరదాల తేలించరా - ఎస్. జానకి - రచన: వేటూరి
10. సందెవేళే మనది - ఎ. ఆదినారాయణ రావు, విజయలక్ష్మిశర్మ - రచన: పంచనాదం


No comments:

Post a Comment