Friday, April 16, 2021

బెజవాడ బెబ్బులి - 1983

 


( విడుదల తేది: 14.01.1983 శుక్రవారం)
శ్రీ విజయరామ పిక్చర్స్ వారి
దర్శకత్వం: విజయ నిర్మల
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణ,రాధిక,శ్రీప్రియ,శివాజీగణేశన్,సత్యనారాయణ,షావుకారు జానకి...

01. అప్పలమ్మా నీకెన్ని తిప్పలే గొప్పలింక నాకాడ చెప్పకే - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. ఇట్టాంటి పిల్లగాడ్ని ఇందాక చూడలేదు ఒట్టమ్మో - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. నవ్వితే వెన్నెల నాలుగు దిక్కులా ఆశలే తారలై - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
04. నేనా నువ్వా ఎవరే పెళ్ళాం ఎవరే సవతి - పి. సుశీల,ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
05. రాణి మహారాణి రావే విరిబోణి రెప్పపాటు - ఎస్.పి. బాలు,పి. సుశీల- రచన: వేటూరి


No comments:

Post a Comment