Sunday, June 20, 2021

కిరాయి అల్లుడు - 1984

 


( విడుదల తేది: 20.06.1984 బుధవారం )
అమృతా ఫిలిమ్స్ వారి
దర్శకత్వం: ఎం. బాలయ్య
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణ,జయసుధ,నూతన్ ప్రసాద్,పద్మనాభం......

01. ఈ పొద్దులు ఎరుగని ముద్దుల ముచ్చట నీ కోసమే - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. చెప్పరాదా చేతకాదా వేళకాదా మాటరాదా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
03. జాబిల్లి కూతురు తారమ్మ జాబిలి నవ్వుల - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
04. పొన్న వాహనుడు వచ్చెను రేపల్లెలో చిన్ని - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం - రచన: కొసరాజు
05. ముద్దుకు ముద్దుకు ఎడమెంత ఉరుముకి మెరుపు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె

No comments:

Post a Comment