Sunday, June 20, 2021

కంచు కాగడా - 1984

 


( విడుదల తేది: 28.09.1984 శుక్రవారం )
రాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణ,శ్రీదేవి,రావు గోపాలరావు,జగ్గయ్య,ప్రభాకర రెడ్డి,గుమ్మడి,నిర్మల....

01. ఒక మజిలి ఏసుకో మామా ఈ బిజిలి నీదిరా మామా - పి. సుశీల - రచన: వేటూరి
02. కదం తొక్కి కదులుతోంది కంచుకాగడా - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం - రచన: అదృష్టదీపక్
03. చీకట్లో శ్రీరామా వాకిట్లో జైరామా - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. తప్పు తప్పు తప్పురా అని తప్పు విప్పి చెబితే - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం - రచన: సత్యమూర్తి
05. తుమ్మెద మంత్రం చదువుతూ ఉంటే కోయిల మేళం - ఎస్.పి. బాలు,పి. సుశీల కోరస్ - రచన: వేటూరి
06. వైశాఖ మాసాన వయసోచ్చేనమ్మా ఆషాడ మాసాన - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
07. సింగారి సిగ్గే అందం రంగేళి బుగ్గే అందం - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి


No comments:

Post a Comment