Sunday, June 20, 2021

కలలు కనే కళ్ళు - 1984

 


( విడుదల తేది: 31.12.1984 సోమవారం )
శ్రీ అన్నపూర్ణా మూవీస్ వారి
దర్శకత్వం: ఎం. బాలు
సంగీతం: శ్యామ్
తారాగణం: చంద్రమోహన్,ప్రతాప్ పోతన్,నూతన్ ప్రసాద్,కవిత, ముచ్చెర్ల అరుణ,నిర్మల,రమాప్రభ....

01. కలలు కనే కళ్ళు( శ్రీర్షిక గీతం బిట్ ) - ఎస్.పి. బాలు,వాణి జయరాం
02. చలి చలి సంధ్యా రాగం ఎద ఎద - ఎస్.పి. బాలు,వాణి జయరాం - రచన: వేటూరి
03. తల్లీ యుగయుగాలుగా నీ సహనం తరతరాలుగా - కె.జె. యేసుదాసు కోరస్ - రచన:
04. నీకైనా నాకైనా నీకైనా నాకైనా మనసొకటే - కె.జె. యేసుదాసు - రచన: గోపి
05. వినాలి మగాడి గుసగుసలు ఇల్లాలి కేల రుసరుసలు - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
06. వెండి వెన్నెలమ్మ  దండలల్లెనమ్మ చందమామతోనే - కె.జె. యేసుదాసు కోరస్ - రచన: వేటూరి


No comments:

Post a Comment