Saturday, June 26, 2021

ఎదురులేని మొనగాళ్ళు - 1984

 


( విడుదల తేది: 21.09.1984 శుక్రవారం )
గీతా ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. వాసు
సంగీతం: సత్యం
తారాగణం: సుమన్,భానుప్రియ,శివకృష్ణ,నూతన్ ప్రసాద్, శ్యామల గౌరి.....

01. తృవ్వట బాబా తలపై పువ్వట జాబిల్లి - ఎస్. జానకి - రచన: వేటూరి
02. నేనే పిడుగు నాపేరే అగ్గి పిడుగు నాపేరు చెబితేనే - ఎస్.పి. బాలు,ఎం. రమేష్ - రచన: డా. సినారె
03. మాపటేల మందు కొడితే చీకటేళ చెంగుపడితే - ఎస్. జానకి - రచన: వేటూరి
04. వానలలో వయసు చలి కౌగిలిలో వలపు చలి - ఎస్.పి. బాలు,ఎస్. జానకి కోరస్ - రచన: వేటూరి
05. వాలు చూపుల కంటిదాన వయసు వచ్చిన - ఎం. రమేష్,ఎస్.పి. శైలజ - రచన: వేటూరి


No comments:

Post a Comment