Friday, June 25, 2021

కుటుంబ గౌరవం - 1984

 


( విడుదల తేది: 09.11.1984 శుక్రవారం )
జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: రాజాచంద్ర
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: మురళీమోహన్,విజయశాంతి,రంగనాథ్,దీప,గిరిబాబు,గొల్లపూడి....

01. అమ్మ దొంగా తోడు దొంగా దోచేసాడే మనసు - పి. సుశీల,ఎస్.పి. బాలు
02. ఆనంద దీపావళి మా అనురాగ దీపావళి - ఎం. రమేష్, ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం
03. కౌగిళ్లో చెడుగుళ్లో ఆడాలి రేపో మాపో నువ్వా నేనా - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం
04. మాలిని నీవంటి అందాల మోహిని ఊరంతా వెదికిన - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. శ్రీమతి సుందర వదనా తిరిగిన బొమ్మా వదిన - ఎస్.పి. బాలు


No comments:

Post a Comment