( విడుదల తేది: 22.06.1984 శుక్రవారం ) | ||
---|---|---|
హేమాంబిక ఫిలింస్ వారి దర్శకత్వం: బి.వి. ప్రసాద్ సంగీతం: రమేష్ నాయుడు తారాగణం: మోహన్ బాబు,జయసుధ,అంబిక,గొల్లపూడి,త్యాగరాజు,రాజసులోచన, నిర్మల,అన్నపూర్ణ... |
||
01. ఇది మాటలు రాని వేళా మోమాటము తీరే వేళా - పి. సుశీల, పి. జయచంద్రన్ - రచన: రాజశ్రీ 02. ఇప్పుడే తెలిసింది ఎగిరే చుక్కలు ఉన్నాయని నాలో - పి. సుశీల, పి. జయచంద్రన్ - రచన: డా. సినారె 03. కలలు వచ్చే వేళాయే కనులు మూసి నేనుంటే - పి. జయచంద్రన్,పి. సుశీల - రచన: దాసరి 04. నామాలు ఏవైన రూపాలు వేరైనా కొలిచేది ఎవరైనా - పి. సుశీల బృందం - రచన: దాసరి 05. నీలాంటి రసికులు నీలాంటి ధనికులు సరసాల కోసం - ఎస్.పి. శైలజ,వాణి జయరాం బృందం 06. వినరా వినరా ఓబన్నా వివరం చెబుతా వెంకన్న - ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు ( గమనిక: ఘంటసాల గారు గానం చేసిన మాణిక్యవీణ ముఫలాలయంతి అనే దండకంలోని కొంత భాగం శీర్షిక సన్నివేశంలో నిర్మాతలు ఉపయోగించుకున్నారు ) |
No comments:
Post a Comment