Sunday, June 20, 2021

ఎస్.పి. భయంకర్ - 1984


( విడుదల తేది: 11.05.1984 శుక్రవారం)
జగపతి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: వి.బి. రాజేంద్రప్రసాద్
సంగీతం: కె.వి. మహదేవన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: అక్కినేని, కృష్ణంరాజు,శ్రీదేవి,విజయశాంతి,గొల్లపూడి,రమాప్రభ....

01. ఆజా దేఖో మజా పీజా మర్ జా - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం
02. కస్సుబుస్సుమంటోంది వయసు ఎప్పుడెప్పుడంటొంది - పి. సుశీల
03. కాని కాని కాని రాత్రిరి కాని రాని రాని రాని చీకటి రాని - పి. సుశీల,ఎస్.పి. బాలు
04. నేనొక్కసారి చూసుకుంటా నీకెక్కడుందో గిలిగింత - ఎస్.పి. బాలు,పి. సుశీల
05. వస్తూ వస్తూ ఏం తెచ్చావు వెళ్తూ వెళ్తూ ఏమిస్తావు - ఎస్.పి. బాలు,పి. సుశీల


No comments:

Post a Comment