Tuesday, June 22, 2021

ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు - 1984


( విడుదల తేది: 01.11.1984 గురువారం )
గుప్తా క్రియేషన్స్ వారి
దర్శకత్వం: రాజా చంద్ర
సంగీతం: కృష్ణ చక్ర
తారాగణం: సుమన్,విజయశాంతి,రాజ్యలక్ష్మి,చంద్రమోహన్,గొల్లపూడి,నూతన్ ప్రసాద్..

01. అరచేతిలో వైకుంఠము అరగంటలో కైలాసము - ఎస్.పి. శైలజ - రచన: వేటూరి
02. ఉంటె నోటు నడిచోస్తుందిర సీటు ఆ నోటే - ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి
03. ఎన్నాళ్లు ఇంకెన్నాళ్ళు ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు - ఎస్. జానకి - రచన: ఆత్రేయ
04. పడ్డాడే పడుచోడు ఓయమ్మా నా వల్లో చిక్కడే - ఎస్. జానకి, ఎం. రమేష్ - రచన: వేటూరి
05. విదియ నాడు విరహాగ్ని ఓపలేను - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: వేటూరి


No comments:

Post a Comment