Showing posts with label 1993. Show all posts
Showing posts with label 1993. Show all posts

Tuesday, July 28, 2026

ఐ లవ్ ఇండియా - 1993


( విడుదల తేది: నవంబర్ 25, 1993 )
శ్రీ సాయితేజ ఫిలింస్ వారి
దర్శకత్వం: పవిత్రన్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం: శరత్ కుమార్ , టిస్కా చోప్ర,షణ్ముగం, మనోరమ, పునీత్ ఇస్సార్,
బాబు ఆంటోని

01. అల్లరి ఊహల అలజడిలో ఊగే భావాలన్నీ - చిత్ర & ఎస్.పి. బాలు 
02. అహా చిన్నరాజా చికుబుకు రైలే - ఎస్.పి. బాలు & చిత్ర
03. ఆహ చల్ల గాలి సాగె పాడేనే అహ పిల్లగాలి వీచెనే - చిత్ర బృందం
04. కళ్ళలోని వెలుగే నాకు దూరమాయెనే కాలం నాతో ఎదురు - ఎస్.పి. బాలు
05. కులికే వయసంట పలికే మనసంట - ఎస్.పి. బాలు & చిత్ర
06. నింగిని చూసి నేల అంటుంది ఐ లవ్ యు - చిత్ర & ఎస్.పి. బాలు  

                  ( వివరాలు తెలిపిన వారు శ్రీ రాజశేఖర్ గారు - ఖమ్మం )



Tuesday, July 21, 2026

ఏవండి ఆవిడ వచ్చింది - 1993


( విడుదల తేది: మార్చి 19, 1993 )
శ్రీవెంకటేశ్వర ఆర్ట్ ఫిలింస్ వారి
దర్శకత్వం: ఇ.వి.వి. సత్యనారాయణ
సంగీతం: రాజ్ - కోటి
గీత రచన: భువనచంద్ర
తారాగణం: శోభన్ బాబు, వాణిశ్రీ, శారద, హరీష్, సత్యనారాయణ,బ్రహ్మానందం,బాబూ మోహన్

01. ఓ ప్రియ ప్రియా నా ప్రియ ప్రియ - మనో, ఎం.రమేష్,మురళీధర్ & రాధిక
02. గంగను చూస్తే గౌరికి మంట గౌరిని చూస్తే గంగతో తంటా - ఎస్.పి. బాలు
03. గుచ్చి గుచ్చి చూడకురాకొంగు పట్టి ఆపకురా - ఎస్.పి.బాలు & చిత్ర బృందం
04. భామాభామా పడుచు రేయి అదరనీ మావా మావా- ఎస్.పి. బాలు & చిత్ర
05. హత్తుకోమన్నాది భామ అందగాడ - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు & చిత్ర



Monday, June 15, 2026

ఊర్మిళ - 1993


( విడుదల తేది: డిసెంబర్ 30, 1993 )
చరిత చిత్ర వారి
దర్శకత్వం: తమ్మారెడ్డి భరద్వాజ
సంగీతం: విద్యాసాగర్
గీత రచన: భువనచంద్ర
తారాగణం: సుమన్,సౌందర్య,మాలాశ్రీ,మురళీమోహన్,
కోటశ్రీనివాస రావు,అన్నపూర్ణ...

01, ఊహలలో ఊపిరిలో నీవే సుమా - ఎస్.పి. బాలు & చిత్ర కోరస్
02. ఏదో చెప్పాలనుకున్నా ప్రియా నిన్ను చూసిన - ఎస్.పి. బాలు & చిత్ర
03. చుక్కలతో చెప్పాలనుకున్నా ప్రియా నిన్ను చూసిన - ఎస్.పి. బాలు & చిత్ర
04. లవ్ కాలేజీ కొచ్చింది పాపా - సురేష్ పీటర్ & సింధు బృందం





Saturday, May 23, 2026

ఇన్‌స్పెక్టర్ ఝాన్సీ - 1993


( విడుదల తేది: జూన్ 18, 1993 )
బాలాజీ మూవీ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: కోయ సదాశివరావు
సంగీతం: రాజ్ - కోటి
గీత రచన: వేటూరి సుందరరామ్మూర్తి
తారాగణం: హరీష్,సౌందర్య,జయసుధ,గిరిబాబు,అల్లు రామలింగయ్య,నిర్మల...

01. అభివందనం...కరచాలనం.. ఒక ముద్దే చాలు - చిత్ర, ఎస్.పి. బాలు 
02. ఓ ప్రియతమా ఓ కుశలమా తెలుపుమా ఒంపుల గుమ్మా- ఎస్.పి. బాలు, చిత్ర
03. ఓ సఖియా నా చెలియా కోరికలా కొత్త లయ - ఎస్.పి. బాలు, చిత్ర
04. గిల్లు గిల్లు చెంప గిల్లు సందేళ వచ్చెనమ్మా స్వాతి జల్లు - ఎస్.పి. బాలు, చిత్ర
05. హే పాపా హే పాప హే పాపా .. జై బోలో - ఎస్.పి. బాలు, చిత్ర బృందం



Thursday, September 4, 2025

దండోరా - 1993


( విడుదల తేది: 27.07.1993 మంగళవారం )
స్నేహ చిత్రా వారి
దర్శకత్వం: ఆర్. నారాయణ మూర్తి
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
తారాగణం: ఆర్. నారాయణ మూర్తి,సుమిత్ర

01. ఎందరో బలైపోయారు మరెందరో - వందేమాతరం శ్రీనివాస్ కోరస్ - రచన: భానూరి సత్యనారాయణ
02. ఓర్నీయబ్బ ఓర్నీ అక్క ఇదేమి రాజ్యమురో - వందేమాతరం శ్రీనివాస్ - రచన: గూడా అంజయ్య
03. కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మా - నాగన్న బృందం - రచన: పాముల రామచంద్ర రావు
04. కొండల్లో కోయిల - వందేమాతరం శ్రీనివాస్,మంజులా శ్రీనివాస్ బృందం - రచన: జయరాజ్
05. దండోరా మ్రోగింది దండు  - వందేమాతరం శ్రీనివాస్ బృందం - రచన: అల్లం నారాయణ
06. సార మనదిరా కారు మనదిరా - వంగపండు,వరంగల్ శంకర్, ఉషశ్రీ బృందం - రచన: జి.వై. గిరి
 
 

Monday, March 13, 2023

మాయలోడు - 1993

 


విడుదల తేది: 23. 07. 1993 శుక్రవారం
మనీషా ఫిలింస్ వారి
దర్శకత్వం: ఎస్.వి. కృష్ణారెడ్డి
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
తారాగణం: రాజేంద్రప్రసాద్,సౌందర్య,బాబు మోహన్,నిర్మలమ్మ,కోటా శ్రీనివాస్ రావు...

01. ఉడుతా ఉడుతా ఊచ్చి ఎక్కడికెడతావు ఊచ్చి పడతా - ఎస్.పి. బాలు - గీత రచన: సిరివెన్నెల
02. చలాకి చిలిపి వయస్సులో అదేమి వింత ఉన్నదో - ఎస్.పి. బాలు,చిత్ర - గీత రచన: భువనచంద్ర
03. చినుకు చినుకు అందెలతో చిటుపట చిరుసవ్వడితో  - ఎస్.పి. బాలు,చిత్ర - గీత రచన: జొన్నవిత్తుల
04. ఛూ మంతర్ కాళి ఇది జంతర్ మంతర్ - ఎస్.పి. బాలు - గీత రచన: సిరివెన్నెల
05. నీమాయలోడిని నేనే నీమాయ లేడిని నేనే - ఎస్.పి. బాలు,చిత్ర బృందం - గీత రచన: జి. విశ్వనాధ శాస్త్రి