Friday, January 19, 2024

బ్లాక్ టైగర్ - 1989


( విడుదల తేది: 04.08.1989 శుక్రవారం)
పద్మాలయా ఫిలింస్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంగీతం: రాజ్-కోటి
గీత రచన: దాసరి నారాయణరావు
తారాగణం: రమేష్ బాబు,భానుప్రియ,మోహన్ బాబు,జయసుధ,అన్నపూర్ణ,నూతన్ ప్రసాద్..
01. ఒక జాబిలీ ఇది వేళని పకపక నవ్వింది నెల వెన్నెల అది - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
02. గన్నా బత్తుల సుబ్బమ్మో ఎన్నా వేణుం సోల్లమ్మా  - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం
03. జో లాలిజో అమ్మ పాలు ఎంత మత్తురా అవి తాగితే - ఎస్. జానకి
04. నీ నవ్వు ఓ పువ్వు చెందాలి నాకే నువ్వు అందమైన - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
05. రాయి రాయి రాసుకుంటే ఏమి కొట్టుడు చెయ్యి చెయ్యి - మనో,ఎస్. జానకి బృందం


No comments:

Post a Comment